పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

234 ఆంధ్రకవి తరంగిణి ణములచేఁ బై వాదమునందు బలము లేదని నాయభిపాయము. ఆంధవ్యాకరణమును రచించిన భల్లటుఁ డొకఁడు నన్నయకుఁ బూర్వమున నున్నాఁడని తలగిచినచో నన్నయకుఁ బూర్వమున ననే కాంధగంథములుండియుండవలయును, లేనిచో వ్యాకర نة وجeأن ఆంధ వాజయమున నన్నయ యగస్థానమును నిలుప వలయు ననినచో, నీసూత్రములు నన్నయభట్టకృతములు గాక మఱియెవ్వరో రచింుంచి నన్నయ పేరుపెట్టి లయుందురని సిద్ధాంతము సేయుటకం Eు గత్యంతర ముండఁబోదు. భల్లటుఁడు నన్నయకుఁ బూగ్వుఁడైనను, అశఁ డొక వ్యాకర ణమును రచించెనని యంగీకరించినను, నాతని కాలమున గంథము లుండియుండు నని విశ్వసింపనక్క-ఆ さ勝が窓) కొందఱనవచ్చును. "ৱ":১ యూ వాదము విద్వజ్జనాంగీకృతము కాదని నాతలంపు. వ్యాకరణము యొక్క పయోజనము భాషాసంస్క-రణము. ఈ సంస్క-రణము కావ్యనిర్మాణము STP نكاوى • వ్యాకరణమువలన జనులు మూటలాడు కొనుటలో శబ్దశుద్ధికలిగినఁ గలుగవచ్చును. కాని నారిట్లుమాటలాడు కొనవలయునని వ్యాకర aము శాసింపదు, శాసించినను బజలు దానిని పాటింపరు. వ్యాకర ৯ে:১ত০ృణమునకు శిష్టజనవ్యవహారిక భావయు, దానినిబట్టి బయలు వెడలిన కావ్యములును నాధారములు. లోకమునఁ బచానములోనున్న భావను నిచ్చవచ్చినరీతిని వివిధ మార్గములఁబోకుండఁ గాపాడుటయుఁ బండితులచే గంథములయం పయోగింపఁబడిన పయోగములకు గతికల్పించు చుండుట్టయు వ్యాకరణమునకు ముఖ్య ప్రయోజనములు, ఛందోబద్ధము చేయుట s", లరనూనుగుణముకొఱకో శాస్త్రవ్యముగఁ చేయవలయు నని యోగా రసోత్పత్తిఁ గాంకించియో, కవులు తమ పద్య గద్య గేయముల యందు, శబ్దజాలమున మార్పులు గావించుచుందురు. ఒక్కొ-క్క-ప్ప డట్టివూర్పు లర్ణరహితములై, శస్త్రవణకఠోరములై, యుచ్చారణా © qр ساده مسسه