పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-58] క వి భల్ల టుఁ డు 229 భిన్నుఁడో చెప్పట కాధారములు లేవు. ఇతనిలక్షణగ్రంథము గాని, విక్రమార్క-చరితముగాని లభ్యమగుట లేదు. ఇతని వ్యాకరణమునే లకణగ్రంథ మసి పంతులుగారు వాసియుందురు. భల్లటఛందస్సు వేఱుగాఁ గన్పట్టుట లేదు. ఆంధశబ్దచిలి తామణి నన్నయభట్ట కృతమగునా ! “ਝਾਚਾਂ ਨੂੰ యని విమర్శించుటలో “ఈసందర్భమునఁ గవిభల్లటుని చారితమున వాసిన వాక్యములనుగూడఁ జూడవలసియున్నది” అని నన్నయభట్టు చారితమున వాసియుంటిని. ఆప్పకవి తనగంభమునఁ బూర్వ గ్రంథనామములను జెప్పటలోఁ ద్రివికమవృత్తియు, హేమచంద ఫక్కి-కయును, గవిభల్లట ఫక్కీ-కయును, శబ్దానుశాసనీయంబును, బేర్కొనియున్నాడు. ఇందలి శబ్దానుశాసన మే, అధర్వణకృత మని తలంపఁబడుచున్న తిలింగశబ్దానుశాసనమనియుఁ, దిలింగశబ్దమును దరువాత నెవ్వరో చేర్చియుందు రనియు, గొందతి యభిపాయము. అప్పకవి పేర్కొనిన శబ్దానుశాసనీయ మనఁగా, నాంధ్రశబ్దచింతా మణియే యని కొందఱి మతము. శేషసుమతి యనునతఁడాంధశబ్దా ను శాసన వును నొక వ్యాకరణమును రచియించియుండెను. ఆతఁడెప్పటి ూఁడో తెలియదు. అప్పకవి పేర్కొ-నిన నాల్గును నాందవ్యాకరణ గంథములు. వ్యాకరణ క_ర్తలైన తివిక్రమ, హేమచందుల బాలసరస్వతీయకృతమైనటీకతోనున్న యాంధ్రశబ్దచింతామణినుండి తొలఁగింపఁబడినవి. కాని కవిభల్లటునినామము మాత) ముందుండి తొలఁగింపఁబడలేదు. అప్పకవియు నహోబల పండితుఁడును గవిభల్ల టుని నాంధ్ర వ్యాకరణక ర్తనుగా నంగీకరించియున్నారు. విక్రమార్కచరితముమాట యెట్టున్నను, గణమంజరి, పదముంజరి యను సంస్కృత గ్రంథములను రచించిన వాఁడే, యాంధ్రభావకు వ్యాకర ణమునుగూడ రచించియుండునని తలంపవచ్చుననినాయభిపాయము.