పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 ఆంధ్ర కవి తరంగిణి స్తత్య నిశ్శంక కొమ్మనామాత్య యని నాసికొని యుండుటచే, నిశ్శంకయను గృహనామముగల వాగున్నారని తలంచుట కభ్యంత రము లేదు. ఈ నిశ్శంకి ” నిశ్శంక వీర7 శబ్దములు గృహనామ సూచక ములను వా-దమున కవకాశమున్నదని భావిపరిశోధకులకుఁ జూపుట కొఱకు నీవాక్యములను వ్రాసితిని. కాని ఈ వాద మిప్పడు పండితాంగీకారమును బొందునని భావింపను. ఈకుమారరుద్ర దేవుఁ డయోధ్యా కాండమును సాహిణి వూరయ కంకితము చేసెను. ఈ కవి యీ వూగయకుc గువూరుఁడే యనికొందఱును, గాఁడనికొందఱును దలంచుచున్నారు. "కాదనితలం చెడివారు తమ "కాధారముగాఁ గొనిన వివయవు లివి. “శ్రీవీరభదరావు పంతులుగా రాంధుల చారితమునఁ గుమార రుదజేవుఁడు సాహిణి వూరియ కుమారుఁ డనుటను సందే హించి యున్నారు. ఇతcడు సాహిణి వూరయకుఁ గువూరుఁడనియు, హుళక్కి- భౌస్క-రసనకు శిష్యుఁడనియుఁ గవిచరిత కారులును రానూ యణ పీఠికాకారులును వాసియున్నారు. కాని యట్లు తలంచుటకు వారికిఁ గలరనూధారము లేవియో యందుఁ దెలుపలేదు. అయో ధ్యకాండమును సాహిణివూరునకుఁ గృతియొసంగుట చేతను, గద్య లో వూరయ భువూరుఁడని యుండుట చేతను, ఆవూరయయే యీ వూరయ యని వారు తలంచియుందుగు. ఈకవి తానుభాస్కర కవికి శిష్యుఁడనని తాను రచించిన "రావూయణ భాగమున నెచ్చట ను జెప్పియుండలేదు. ఇతcడితర గ్రంథములను వేనిని రచియించినట్లు గన్పట్టదు. సాహిణి మారియ ప్రతాపరుదుని వద్ద నశ్వాధిపతియై ఘనతకెక్కి- యుండుటవలనను, ఆతనికి భాస్క-రకవి దశగతులను గ్రQథమును Xృతియిచ్చుట వలనను, వారిరువురును సమవయస్కులును జిరపరిచితులునె యుందురనీ యూహించి వూరయకువూరుఁ