పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కు వూ ర రు ద డే వుఁ డు 215 రము లగు సాక్యముపై నాధారపడియున్న యెడల, నయోధ్య కాండకృతిపతిత్వము సాహిణి వూరయ నుండి త'టఁగి పోcXలదు. శ్రీరామకృష్ణకవిగారు తమ యాధారములను బయట పెట్టువఆకును, కుమారరుదు దేవుఁడు కుద దేవునకు బంధువని కాని యూతనిక ఆువది సంవత్సరములకు దరువాతివాఁడని కాని నిశ్చయించుటకు వీలులేదు. ద్వితీయ పతాపరుదునకుఁ రుదదేవుఁడని కుమార రుదుచే వుఁడని పేరులున్న ట్లోక శాసనము వలనఁ దెలియుచున్నది. ఆశాస నము శా. శ. ౧.9౧.9 సంవత్సరము నాఁటిది. ఆందుఁగుమారరుద దేవునకు బుణ్యమునకుగాను హనుమకొండ పరిపాలకుఁడైన నిశ్శంక వీర మల్లికార్జునుని కుమారుఁడగునిమ్మడి మల్లికార్జునునిచేదానమికాయ బడినట్లున్నది. (నైజాము దొరతనము వారు పకటించిన శాసనసంపు టము సంఖ్య 32) ఈశాసనమువలనఁ గవియగు కుమారరుదు దేవుని విషయమునఁ గొత్తగాఁ దెలిసిన దేమియు లేదు. ఈ శాసనమందలి నిశ్శంకవీర శబ్దము మల్లికార్డున నాయకునకు బిరుదమైనఁ గావచ్చును. లేదా ఆతని యింటి పేరైనఁ గావచ్చును. ෆුයි గృహనామమైనచో నిశ్శంక వీర" అను నింటిపేరుగలవా రున్నారని తేలుచున్నది. దీనిని బట్టి మనకుమార రుదజేవుని యింటిపేరు “నిశ్శంకవీర' అనునది యై యిలా శాసనకర్తయైన యివు(్మడి మల్లికార్జుననాయకునకు బాయూ దియైనఁ గావచ్చును. నిశ్చయముగా నేమి చెప్పటకును నాధారము లు లేవు. నిశ్శంక యను గృహనామము కలవారుకూడ నున్నారు. గద్యయందున్న t్చవ్లృంకవీర' శబ్దము బిరుదు గాదనియు, నిశ్శంకయను నది గృహనామ మనియు, వీరశబ్దము కవిపి తామహుని నామమును దెలుప)చున్నదనియుఁ గవి నిశృంక వీరయ్యగారి వూర య్య కుమారుడైన రుదదేవుడనియుఁ దలంచుట కవకాశమున్నది. శివలీలావిలాసమును రచించినవాఁడు నిశ్శంక కొమ్మనామాత్యుడు. ఆతఁడు గద్యములో “ఇది శ్రీమదష్టభాషా కవితా ప్రవీణ, బుధజన o