పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

210 ఆంధ్రకవి తరంగిణి క. శ్రీరామూ కుచయుగళీ హారిద్రోల్లసిత వక వూరి చరణ సS* జారాధ్య బుద్ధవిభసుత సారనహిత తేజ ధీర సాహిణ వూరా ! ఈపద్యమే యించుక వూర్పుతో అరణ్యకాండ ద్వితీయా శ్వాసాదియం దీక్రిందివిధమున నున్నది. క. శ్రీరామా కుచయుగళీ హారిద్రోల్ల సిత వత్సహరిచరణసలో జారాధ్యుఁడు వూరయ ధర ణీరమణాత్తముఁడు సాహిణీతిలక మిలన్. దీనినిబట్టి యిణాపద్యమును బాలకాండయం డెవ్వరో ಏ8ಶೆಭ కుడు రచించియుండు ననియు నిది మల్లికాప్టనభట్ట కృతము కాదని యు నూహింపఁదగి యున్నది. బాలకాండాంత పద్యములివి: క, నత ది విజయకి రాక్షస శతవుఖముఖదివిజముకుట సన(ణిగ eað o జితనఖకిరణపదాంబుజ శ్రితభక్తశ్లేశనాళ శివ గిరిజేశా ! మా. సకలసురశరణ్యా సర్వదేవాగ్రగణ్యా ! ముకుట నిహిత గంగా ముక్తితాత్పర్యచంగా ! శకలిత వినతా భూ సాధుస స్యౌఫు మేఘా ! ప్రకటితసమదింద్రా భక్త వారాశి చంద్రా ! ఈపద్యములు శివపరములు. దీనినిబట్టి బాలకాండ విూశ్వరున కంకిత విూయఁబడినదనియు దీనితో సాహిణిమారయకు సంబంధము లేదభియు స్పష్టముగా ఔలియుచున్నది. కిష్కింధ కాండాద్యంత I పత్యములివి:- g