పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

rv 8-58] మల్లి కా స్ట్ర స భ 209 హుళక్కి-భాస్క-రుని కాలము పదుమూడవ శతాబ్ది ద్వితీ గనూర్ల మును పదునాల్లవ శతాబ్ది | పథము పాదమునె యుండునని N ● Cسسه حة لاع యూతనిచారితమున నిర్ణయించి యున్నాఁడను. మల్లికార్డున భట్టు 33 ് 23 GJ "కాలము 18. శ. ౧.9ూo-౧ 3 30 అయి యుండును. ఇతని నివాసము గుంటూరు మండలములోని పలనాఁడై యుండునని తలంపవలసి యున్నది. ఈతఁడు రచించినట్లు గద్యలు గన్పట్టుచున్న మూఁడు కాండము లలోను, మంతిభాస్క-రుని కి విత్వ మున్నదని నిర్ణయించి యుండుట చేతను, మంతిభాస్కరుని కవిత్వ మేది యోని మల్లికార్జునుని కవిత్వ మేది శయోూ నిరూపింప శక్యము కాకపోవుట చేతను, సీతని పద్యముల నిట నుదాహరింపలేదు. మొత్తముమినాఁద సీమూఁడు కాండముల యందలి కవితయు సరసమై ప్రొఢమై మనోహరముగా నుండుటచే సీతని కవితయు నాల కణములు గలది యని చెప్పవలసి యున్నది. భాస్క_ర రామాయణ భాగములు దక్క సీత నిరచనము లిఁక నేవియు 5 గన్పట్టుట లేదు. ఇక సీతని గ్రంథమునకుఁ గృతిపతి యెవ్వ రని యాలో చింపవలసియున్నది ఇతని రచనాభాగమునకుఁ గృతిపతిని నిర్ణయించుటలో వివాద మున్నది. సాహిణివూరుఁ డీఘ్రగంథకృతిపతి యని కొందఱనుచున్నారు. కొంద ఆది యీశ్వరాంకిత మనుచున్నారు. కావున సీతఁడు రచించిన భాxమును సాహిణివూరునకుఁ గృతియిచె|్చనా యను విమయ విుట చర ్సనీయము. ఈసందర్భమున సాక్య "మొసంగునని కాండాద్యంత పద్యములు. బాలకాండాదిని సాహిణి వూరు) సంజాధించిన పద్యము లేదు. అతనిని సంబోధించిన యీ క్రింది పద్యము బాలకాండమున 31 వ పద్యముగా ముద్రితిప్రతిలోఁ గన్పట్టుచున్నది. ఇదియైనను కుండలీకరించిన భాగములోనిది. కుండలీకరించిన భాగములు వాత ప్రతిలోని వని ముద్రాపకులు వాసియున్నారు.