పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

208 ఆంధ కవి తరంగిణి ధారము లేవైన లభించి యీతఁడు కవియని యూహించుటకుఁ గొం తయవకాశ మున్నప్పడీ వాక్యములందులకుఁ దోడుపడవచ్చును. "ৱ"eo యీ వాక్యముల వలన నాతఁడు కవిత్వము చెప్పఁగలవాఁడని స్థిరపడదు. నుంతిభాస్క-రుఁడును హుళక్కి-భాస్క_రుఁడు నొక్క_రు గారనియు, నారిరువురి నడుమ నూఱు సంవత్సరముల వ్యవధి కలదని యు, మంతిభాస్క-రుని చారితమున వాసియుంటిని. "కొలమును బట్టి చూచినను మల్లికార్డునభట్టు మంతిభాస్కరునకుఁ గువూరుఁడు కాఁడు. సర్వివిధముల సీతఁడు హుళక్కి భాస్క-గుని తనయుఁడనుట యే సమంజసము. ఆ కాలమున సత్క-వి యని పేరు గనినవాఁడు హుళ క్కి- భాస్క_రుఁడు దక్క- మఱియొక భాస్క_రుఁడు గన్పట్టుట లేదు. ఇతఁడు హుళక్కి-భాస్క-రుని పుతుఁడు 7గాఁడను వారు మూఁడు కారణములను జూఫ)చున్నారు. మొదటిది గద్యయందు భాస్కర సత్క-విపుత” యనియె నే కాని హుళక్కి భాస్క_రయని యన లేదనుట. ఇది నిలువఁదగిన యూక్షేపణముగాదు. ఈహుళక్కి-” గృహనామము కాదు. ఏదియైనను నది తప్పక చేర్పవలయు నను నియ మము లేదు. రెండవది యీతండ్రికుమారులు తమకృతుల నేకాంకితము చేయక యొక రీశ్వరునకును వేలకొకరు సాహిణి వూరయకును గృతుల నిచ్చుట. ఇదికూడ బలవత్తరమైన రూమేపణము కాదు, ఈవిష యమునఁ దండ్రికుమారులకు భిన్నాభిప్రాయము లుండిన నుండవ చ్చును. ఇంతకును హుళక్కి- భాస్క-రుఁడు యుద్ధకాండమును :פרנ3ית శీవూరునకుఁ గృతియిచ్చెనని సంశయ రాహిత్యమగు నా భారి ము లేదు. మూఁడవది యీతఁడు హుళక్కి- భాస్క-రుని పుతుఁడే యైన యెడల, యుద్ధకాండ శేషము సీతఁడే పూరించి యుండుననుట. ఇది యు నిస్సారమైన వాదమే. దీనికి హుళక్కి-భాస్క-రుని చారితమున సమాధానముల నిచ్చియున్నాఁడను. కావున నిందులకు విరుద్ధమైన సాశ్యము లభించిన నే తప్ప మల్లికార్డునుఁడు హుళక్కి-భౌస్క-రుని తనయుఁడే యని నిశ్చయింపవచ్చును.