పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హు శ్లో కీ- భౌ స్క- రc డు 203 రామాయణము పిమ్మటను రచితము లైనట్లు స్పష్టమగుచున్నిది. హుళక్కి భాస్క_రుఁడే శాఖా బాహ్మణుఁడు శీ:-హుళక్కి- భౌస్క-ర శబ్దములోని “హుళక్కి' యనునది యింటి పేరు కాదనియు, బిరుద నామమనియుఁ జెప్పటకై భాస్క-ర రామాయణ పీఠికాకారులీక్రింది వాక్యములను వాసియున్నారు. “మొదట సీతనియింటి పేరు మగగళ పల్లి వారంట. ఈ మంగళపల్లి భాస్క-5మహాకవి రాజాస్థానము నందుc గవిత్వవిషయమున నగ్రతాంబూలము నoదెనcట. ఈతని పోషకుఁ డయిన రా జొకనాఁడు రత్నఖచితమైన బంగారు పళ్ళె రిమున నమూల్యాభరణాదియుతం బగుకర్పూరవీటిక నిడి యందఱు కవులలోను నెక్కుడు రసవంతముగా నేకవి కవిత్వమును జెప్పఁ Kలఁడో వాని కాయమూల్యమైన విడియము నొసంగెద నని ప్రతిజ్ఞ చేసినట్లను అప్ప డీభాస్క-రుఁడు రాజాస్థాన మందున్న కవులందఱిని రసవంతమైన తనకవితాధోరణిచే జయించి యూతాంబూలమును గెల్చికొనె ననియును నందుమూలమున భాస్కరుని సంతతి వారికిని గూడ హళక్కి' యను నుపపదము గలిగెఁ ననియును జెప్పదురు. కన్నడ భాషలో మాళకి' యను పదమునకుఁ దాంబూల మర్థము. తమిళ (అరవము) భాషలో దీనికి “అడైక్కాయ్ అందురు.” మంగళపల్లి వాగు N*దావరి వుండలములోఁగూడఁ గలరు. వీరు వెలనాఁటి శాఖకుఁ జెందిన వైదిక బాహ్మణులు. తెలగాణ్యలలో మంగళంపల్లివారున్నారు. వీరిరువురు నుభిన్న గోత్రీయులు. వెలనాఁటి వారిలో సున్న లేదు. తెలగాణ్యులకు సున్న యున్నది. పీఠికాకారులు వాసినకథయందు సత్యముండు నేని హుళక్కి- భాస్క_రుఁడు వెలనాఁటి వైదిక బాహ్మణుఁడని చెప్పవచ్చును. కాని, ద్వాత్రింశత్సాలభంజి శ్రను రచించిన కొఱవి గోపరాజు పూర్వకవులను నుతించుటలో సీక్రింది పద్యమున హుళక్కి- భాస్కరునిఁ దనకుల చంద్రులలోఁ జేర్చి యున్నాఁడు. గోపరాజు నియోగి బాహ్మణుఁడు.