పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8–51] సూు ళ క్కీ భౌ స్క రపఁ డు 201 సాహిణి వూరయ జీవించియుండఁగ నే యుద్ధకాండ పూర్వ భాగాంతము వఱకును, రావూయణము రచింపఁబడియో నని తలంచు టకుఁగూడ నవకాశ మున్నది. అందుల కభ్యంతరము కలుగఁ జేయు నది మల్లికార్జనభట్టు తన గ్రంథము నీశ్వరాంకితముచేయుట سي كاكة వేఱోకటి యుండదు. తండ్రికుమారులిరువురును సాహిణిమారుని యాస్థానమున నున్నను, దా మాగ్రంథభాగములను బూర్తిచేయు టకుఁ బ్రోత్సాహకర్త సాహిణియే యైనను, దమగ్రంథములను బర మేశ్వరార్పణము చేయుటకుఁ దమ ప్రభువును గోరికొనుటయు నందుల కాతఁడు సంతోషముతో ననుజ్ఞ యిచ్చుటయుఁగూడ నసe భవకార్యములు గావు. సాహిణియే యట్లో నర్పుఁ డని యాకవులను గోరినఁ R*రియుండును. యుద్ధకాండమున O Cy3;" పద్యములురచించు ప్పటికి, సాహిణినూరన మృతుడయ్యెననియు, దానితో నిరుత్సా హమును జెంది భాస్క-యడుగాని భట్టుగాని, రుద్ర జీవుఁడుగాని తరువాయిగ్రంథమును బూర్తిచేయ లేదనియుc, దరువాతఁ గొంత "కొలమున కయ్యలార్యుఁడు దానిని బూరించెననియు, నిశ|్చయింప నచ్చును. ఈవిమయమున నిదివఆకుఁ దోఁచిన యూహలన్నిటిలో దియే సత్యమునకు సమి-పముగా నుండునని నాయభిప్రాయము. హుళకి- భాస్క-ర, మల్లికార్జనభట్ట, రుద్ర జీవు లొక్క కాల మున నొక్క తావున నుండిరనియు, వారు భాస్కర రావూయణ మున రచింపఁగా మిగిలియున్న భాగమును రచించుటయు, నది వఱకు రచితమై యున్న భాగము క్లుప్తముగా నున్నందున దానిని సవరించి కొంతక్రొత్తభాగమును రచించి, యందుఁ జేర్చి దానిని విపులముగాఁ జేయుటయు నొక కార్యముగా బెట్టుకొని పనిచేసిరనియు, నిస్సంశయ ముగాఁ జెప్పవచు|్చను. వారీ కార్యము నేల తలపెట్టిరని ప్రశ్నింతురేమో ! భాస్కర రామాయణము సమగ్రము కాకుండ నిలిచిపోయినది, యుద్ధకాండ