పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 ఆ 0 ధ క వి త ర ం గి శి గాకపోయినవూనె సూచనగా నైనను జెప్పియుండ లేదు, అట్లు చెప్పఁ దలంచినచో ' చెప్పఁగనున్న' యనుటకు వూఱుగ “చెప్ప మటన్న" యని చెప్పియుండునాయి. భాస్క-రకవి యంతవజకు వాసిన పిమ్మటఁ గాలధర్మము నొందుట వలననో, మఱియేదయిన యితర "కారణము మూలముననో, • ఆటంకము సంభవించి యాగా తని రచన మంతటితో నాగిఁపోయి యుండుననియు నయ్యలార్యుడు మిగిలిన భాగమును బూరించె ననియుఁ దలంచుటయే యుక్తము, అయ్యలార్యుఁడు భాస్క_రకవికి మితుఁడనని గద్యలో వాసి కొనియున్నట్లు కొన్ని తాళపతపతులలో నున్నదని వీ"రేక్షలింXము పంతులుగారును, గురుజాడ శి)రామమూర్తిపంతులుగారును వాసి యున్నారు. కాని యూ తాళపతపతులెచ్చట నున్నవో వాగు వాయ లేదు. వీరేశలింగముపంతులుగారు మదరాసు పాచ్యలిఖితి పుస్తక భాండాగారమున నున్న యిరు వదినాలుగు పతులను జూచితివుని చెప్పచు, గద్యలయందు భేదములున్న కొన్ని పతులను సంఖలత’ గూడవాసి కిష్కి-ంధసుందర కాండములలో నట్టిభేదములున్న వని చూపియున్నారు. కాని యుద్ధకాండాంత గద్యమునుగూర్చి భేదము నషట్టు చెప్పలేదు. పాచ్యలిఖిత పుస్తక భాండాగారాధ్యక్షులు పక టించినపట్టి కలలోగూడ సీపట్టన నేమియు వాయలేదు. నేనుపదుల కొలఁది తాళపతపతులను జూచియున్నాఁడను వానిలో నెచ్చటను గద్యలల్లో అయ్యలార్యుఁడు, భాస్క-రకవి మితుఁడనని చెప్పకొన లేదు. ఏవేని కొన్నిప్రతులలో నట్టిగద్యలున్నను నది లేఖకునికృత్య వుని తలంపవలయు నే కాని సత్యమని తలంపరాదు. అయ్యలాగ్యుని తాతయైన శాకల్యమల్లుఁడును సుళక్కి-భాస్కరిుఁడును సమకాలిక లైనందున వారిరువురు మిత్రులైయుందురు. అయ్యలార్యుఁడు హుళక్కి- భాస్క-రుని కాలములో లేఁడు. అందునుగూర్చి యూతని చారిత్రమున వ్రాయఁదలఁచినాఁడను.