పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

192 ఆ 0 ధ 5 వి త ర 0 ^ 3 వలెననికొంద అడుగవచ్చును. వర్ధిష్ణువులయి చిర లాలము వునఁN* రేడి తరుణవయస్కు లైనవారి కాకాండము నియ్యక వారి శ్రేయస్సును గోరియే యతఁడు తాను వయస్సు చెల్లిన వాఁ డయిమోతౌయయి యున్నవాఁ డ సటచేత నారణ్యకాండమును గైకొని యుండును. ఆ కాలమునందు వలెనే యినా"కాలమునందును సకారణముగానో యకా రణముగానో భారతారణ్యపర్వమువలెనే రామాయణారణ్య "గ్రాండ మును శుభదాయకము కాదన్న నమ్మకము సామాన్యముగా జను లలో వ్యాపించియున్నది. పిన్నయీడు వాఁడైన మల్లికార్జనభట్టేండ్లు చెల్లిన వాఁడైన తండ్రికంటె నధికవేగముగాఁ బద్యరచనము చేయఁ గల కవితా ధార కలవాఁ డగుటచే జనకుఁ డారణ్యకాండమును ముగింపకముందే తన బాలకాండమును ముగించి తనసహపాఠి యైన కుమారగుద్ర దేవుని కిచ్చిన యయోధ్యాకాండమును దండ్రి చేయు చుండిన దూరణ్యకాండమును విడిచిపెట్టి కిష్కింధౌ కాండమును జేయనారంభించెను. ఇంతలోపల భాస్క_రుఁడు తనయారణ్యకాండ వును ముగించి కొడుకు చేయుచున్న కిష్కి-ంధా కాండము తరువాయి నందుకొని దానిని పరిసమాప్తి నొందించి సుందర కాండమును ముగించియుOడును. వుజల భౌస్క-గుఁడు యుద్ధకాండమును #& చుండగా మిత్రుడైన యయ్యలార్యుఁ డాతని యనుమతిమినాcదనే యుద్ధకాండము యొక్క యుత్తరభాగమును గైకొని రానూయణ మును దుదముట్టించియుండును.” పంతులుగా గు వాసిన యీ వాక్యములన్నియు, నూ పూల విూఁద నాధారపడి యున్నవి. ఆయూహలలోఁ గొన్ని పరిశీలనము చేసి చూచునప్పడు నిలుచునవి కావు. అరణ్యకాండకుృత్వమును గూర్చి మంత్రిభాస్క-రుని చారిత్రమునఁ జర్చించి యందు హుళక్కిభాస్క_రునకు సంబంధము లేదని నిర్ణయించియుంటిని. ఇక నాతనికి యుద్ధకాండమున నెంతవఆకు సంబంధమున్నదో యూలోచింతము.