పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84. శర భాం కు ( డు. ఈకవి ఓరుగల్లు నివాసి యనియు, క్షేమనవలె తన పీర శర భాంక శతకము వ్రాసికొనెననియు నితఁడు ప్రతాపరుదుని మంత్రి యని లింగధారణచంద్రికలో గలదనియు, జేములవాడనుండి గియోు కౌ నొక రీకవి తమ వంశమునకు మూల పురుషుఁ డని | వాసిరని గోలకొండకవులసంచికలో వ్రాసియున్నారు. ప్రతాపరుద్రమహారాజును మహదీయులు చెఱR"నిపోయి నప్పడు, మొదట చకారమును, నాఆవచోట హకారము నుంచి పట్టణమును దిట్టచు, నీకని యీ క్రిందిపద్యమును రచింుంది సని ్స్పదురు నాప వుగా? నహార్యమును జక్రిని স্বাe9:337াecX ত-e67্যP০ బాపదో"రం బొనర్చి తలపం ద్రిపురంబులఁ గాల్పవే మహో పితతీవ్రకోపమున దేవత లెల్ల నుతింప నాఁటివి ల్పాపపు డిల్లిమినాఁదఁ దెగఁ భాషఁxచే శర భాంకలింగవూ ! ఈపద్యమును లింగమకుంటతిమ్మనకవి తన సుe):కణసారమున లక్యముగా నుదాహరించియున్నాఁడు. ఎడపాటిఎఱ్ఱన, "ত"249০X৪:১ మొదలగువారీకవిని నుతించియున్నారు. రెండవ ప్రతాపరుద్రుఁడు 锦 ల్లీ وينتي

S

á క్రీ. శ. n.9F) మొదలు ౧3.99 వఆకు నున్న వాఁడు. కావున సీతఁడు నాకాలమునం దున్నవాఁడని చెప్పవచ్చును. శరభాంకలింగ శతకము ముద్రితమైనది. అందలి వీఠికయం "దిట్లు వ్రాసియున్నారు. “లింగధారణచంద్రికలోని ” శ్రీమద్యజు శ్శాఖాపస్తంబసూత్ర, కౌశిక గోత్ర పవిత్రవాదివీరశైవభక్తత్రయాం తర్భూతాయ ప్రతాపరుద్ర పృధివీశ్వర సంస్థానమంత్రి శేఖర శ్లో: భాంక వంశ సంభూతాయ. అను వాక్యమువలన శరభాంకుఁడు కాళిక సోత్రుఁ డనియు C బ్రతాపరుద్రద్రునిమంత్రి యునియు, నారాధ్య బాహ్మణుఁ డనియు విశ్వ