పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 ఆ 0 ధ) { Զ ծծ ծ o A է3 తెలియలేదు. ఇంగునుగూర్చి శ్రీనాథకవి చారిత్రమునఁ గొంత వ్రాసియున్నాఁడను ఇతఁడు క కలిసార్వభౌమునిచే 斉"ö3DOざc బడినవాడిని పైపద్యములో నున్నది. ఈకాకతీయ ప్రభువు రెండవ ప్రతాపరుద్రమహారాజని యూహింపఁదగియున్నది. రెండవ ప్రతా"ప రుద్రమహారాజు 3. శే. ౧_9F-> మొదలు a 3_9= వజ్రకును రాజ్య పాలన చేసినవాడు. కావున కమలనాభామాత్యుఁడు నాకాలము నందున్నవాఁడని చెప్పవచ్చును. ఇతని మనువుఁడైన శ్రీనాథ ముప-శికవి హంూ, శ. ౧3ూo ప్రాంతమున జన్మించె నని చెప్ప చున్నారు. కమలనాభామాత్యుడు ౧ 3_@ం నాటికి అ> సంవత్స రముల వయసు కలవాఁడనుకొంటిమేని, ౧ 3ళం ప్రాంతమున సీతని కువూరుఁడును ౧3ూo ప్రాంతమున నా థుఁడును జన్మించి రనుటలో విరోధ మేమియు నుండదు. ఉత్కల దేశాధిపతి యగు నరసింహ రాజును వర్ణించుచు విద్యాధరుఁడను కవి సంస్కృతమున నేకావళి యను నలంకార గం థమును రచించెను. ఆరీతిగ నే విద్యాధరు డను కవి సంస్కృత మున ద్వితీయ ప్రతాపరుద్రుని కీర్తి ప్రతాపములు వర్ణించుచుఁ బ్రతాపరుద్రయశోభూషణ మను పేర నలంకార శాస్త్రమునురచిం చెను. శ్రీనాథ మహాకవి ప్రతాపరుద్రుని యాస్థానమున శాస్రవిష యమున విద్యానాథుఁడున్నప్లే కమలనాభామాత్యుడు వినవు త్కా窑台 సార్వభౌముఁడై కవి లౌవివయమున విద్యాధరుఁడై びざo」のリ33 సూచించుటకో యనఁ దన తాతను గవితావిద్యాధరుడని పై పద్య ములో వర్ణించియున్నట్లు గన్పట్టుచున్నది. కమలనాభుఁడు దన గ్రం థము నెవ్వరికి గృతియిచ్చెనో డెలియదు. ఇంతకంటె సీక వినిగూర్చిన విశేషము లేమియుఁ డెలియ "రా"లేదు. رق