పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

12 ఆ ం ధ్ర కవి త ర ం గి : సుమత్రిశతకమునం దెచ్చటనో కొన్ని రాజనీతు లుండిన నుండనచ్చును. కాని జనసామాన్యమునకుపయోగించు సీతులే యందు విశేషముగానున్నవి. సీతిశాస్త్రముక్తావళియందు పదునైదు పద్ధ తులుగా భూపతుల కావశ్యకములగునీతులే విశేషముగను, సామాన్య సీతు లత్యల్పముగను నున్నవి. అందుచే బదైనకవి సీతి గంథములు ○ لحة O ساخ؟ ఔండు వాయునా! యని సంశయింపనక్క-అలేదు. పైనివాసిన స్త్రీవిభుఁడు నను పద్యము, కొన్ని తాళపత్ర ప్రతులయందు మాత్రమే యున్నదనియు, శ్రీరామవిలాస గ్రంథ వూrబ్రునా5S ప్రకటించిన బద్దెననీతులను ముద్రిత గంధమునందీ పద్యము లేదనియు, నందు చే బద్దెన సుమతిశతక కర్త యగునో కాదో యని కొందఱు సంశయించుచున్నారు. కొన్ని శ్రపతులలో లేనివూత్ర మున నాతని కర్తృత్వమును ద్రోసివేయవలనుపడదు. పై మొదటి పద్యమునుబట్టి లూశ్రవిశ్రీ "కావ బ్రహ్మ" యను బిరుదమున్నట్లు దెలియవచ్చుచున్నది. నీతిశాస్త్రముక్తావళిలోని యీక్రింది పద్యము కూడ బద్దెన కవికిఁ “గవిబ్రహ్మ' బిరుదమున్నట్లు చెప్పచున్నది. చ. నయమునఁ గాని భూమిప్రజనమ్మదు; నమ్మినఁగాని యర్ధసం చయమును, దంత్రవృద్ధియును జాలదు; చాలినఁగాని శత్రులకౌ బయి చని యోర్వరాదు; Լ։పతిబక ముడంగినఁగాని భూమియ కయముగ నేల రాదనిరి; కావ్యచతుర్ముఖ! బద్దెభూపతీ. ピ○ దీనినిబట్టి కావ్య బ్రహబిరుదాంచితుఁడగు బద్దెభూపతి సుమతి శతక, నీతిశాస్త్రముక్తావళులను రెంటిని రచియించెనని నిశ్చయింప నగును, సుమతిశతకకర్త భీమునకాఁడా? మదరాసు పాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నున్న యొక ప్రతిలో: