పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 eo 3) в ое в о л в చినకథ యిందుఁ బభాన మయినది. సంస్కృతనాఁటికయందు, రాజు విద్యాధరమల్లుఁ డనియు, రాజధాని యజ్జయినీ నగర వునియు నున్నది. మంచనకవి నూ పేరులనువూర్చి యొుందు రాజు కేయూర బాహువనియుఁ రాజధాని తిపురీనగర మనియుఁ జెప్పినాఁడు. ఇతని కవిత్వము సలకణమై మృదువై హృదయరంజకముగా నురుడి శుక్ల పశచంద్రునివలెఁ గమముగా సమృతరసపూరిత మగుచుండును. ఈకవి కేయూర బాసుచరిత కృత్యాదియందు : ఉ. బాలరసాలసాలనవపల్ల వకోమల కావ్యకన్యకన్ గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్క-వుల్ హాలికులైన నేమి మఱియంతకు నాయతిలేనినాఁడు గౌ ద్దాలికు లైన నేమి నిజదారసుతోదరపోషణార్ధ వైు. అని చెప్పియున్నాఁడు, ఈపద్యము బమ్మెర పోతరాజరచించె నని లోకమునఁ బ్రవాదమున్నది. ఇట్టిపద్యము నిజముగా నరకృతి విముఖుఁ డగు బమ్మెర పోతరాజువంటివాఁడు చెప్పఁదగినదే. కాని నంచిiూరి గుండయమంత్రికిఁ దన కావ్యమును గృతియిచ్చిన మంచన వంటివాఁడు నుడు వఁదగినది కాదు, పోతరాజు రచించిన పద్యమును మంచన తన గ్రంథమునఁ చేర్చుకొనె ననుటకు వీలు లేదు వుంచన కంటెఁ బోతనామాత్యుఁడు నూతేండ్లు తరువాతివాఁడు. మంచన పైపద్యమును వ్రాసి, తాను నరకృతిచేసి నందులకు సమాధానము చెప్పటకై క, అని తXదివానిదేస నా వున మెప్పడు S*యుఁ గాన మతిమజ్జనవ § నలకు మిగిలిన సుగుణుని నినుఁ బాంది వుదీయకవిత నెగడుకొ బుడమిస్. వ. కావున నీకం గృతియిచ్చెదనని యొడబడి” అని వాసి తనకృత్యమును సమర్థిoచుకొన యత్నించినాఁడు. కాని యిది సర్వ প্লত oAজস্থত మైన సమర్ధ నము 7గాఁజాలదు.