పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8–45] మం చ న కవి 177 మంత్రిగా నుండెనని చెప్పచు, కేయూర బాహు చరిత్రము లోని “ప్రాగ్జిక్పశ్చిమ యనుపైన వాసినపద్యము నుబా పూరించి యున్నారు. కాని యదిపొరపాటు. గోవిందనమంత్రి గాూగొంకయ మనువుఁడైన గౌండవ గొంక రాజు కడ మంత్రిగా నున్న వాఁడు కాని. యీ మొదటి గొంకయకు మంతికాఁడు. గోవిందనమంతి కువూరుఁ డైన కొమ్మనామాత్యుని శాసనములు శా. శ. ౧ంూ9 లోనివి మైన నుదాహరించి యున్నాcడను. ఈ మొదటిగొంకయ శా. శ. కానాూవ సంవత్సరము నాఁటి శాసనము పైన నుదాహరించితిని. తండ్రికువూ రులనడుమ నాం సంవత్సరముల వ్య వధి యుండుట యసంభవము. కావున నిరోవిందనమంతి రెండవ గొంక రాజునొద్ద మంతియైయుండె నని తలంచుటయే సమంజసము. ఈ మొదటిగొంకయ తల్లిగుండాంబ. _9_చోడ రాజు :- "మొదటిగొంకయకువూరుఁడు చోడరాజు. ఈ చోడ రాజునకు, వెలనాఁటి చొ*డుఁడని కు లోత్తుంగచోడుఁ あ会恋の నావూంతరములు కలవు. ఇతని భార్య గుండాంబ. ఈమె శాసన మొకటి కనఁబడుచున్నది (ద. హిం. శా. సం. ఇ సo. ౧ంూ) ఈకులోత్తుంగుని శాసనములు శా. శ. ౧ంEం వఆకుకనబడుచున్నవి. (ద. హిం. శా. సం. E. సం. ౧.93, ౧ూF- ౧కాూ) పైన చెప్పిన మొదటిగొంకయ తనయేలికయైన ఈకులో తుంగచోడుని నామమును గృతజ్ఞతాసూచకముగఁ దన కు వూ రు నకుఁ బెట్టియుండును. ఈ కులోత్తుంగచోళ నామధార లెండలో యున్నారు. దావిడచోళు లలో సాకcడును, చాళుక్యచోళులలో మువ్వురును, వెలనాఁటి చోడులలో నిరువురునున్నారు. కులోత్తుంగచోళు లిందఆుండుటచేఁ దజచుగా భాంతి కలుగుచుండును. కావున సీ భేదమును జరిత కారులును బాఠకులను జాగ్పత్తగా గమనింపవలసియున్నది. ఈ వెల నాఁటి కులోత్తుంగచోడుని కాలముననే వేఁగి దేశముకూడ వెలనాఁటి చోడుల వశమైనది. చాళుక్యచోడుఁ డీకులోత్తుంగచోడుని 3cጸ దేశమునకు రాజపతినిధిగ నియమించెను. అప్పటినుండియు వేంగి