పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22. బద్దె న కవి ఇతఁడు సూర్యవంశపు ఓత్రియుఁడు. S*ఖ ఛాస్గోళషన వాఁడు. ఒకచిన్న సంస్థానమునకుఁ బ్రభువు. ఇతఁడు నీతిశాస్ర ముక్తావళ్యమి రాజనీతిని బోధించు గ్రంథమును రచియించెను. ఆం! ధ దేశమున విశేష పచారములో నున్న సుమతీశతక విూతని కి 5 గ్రి:ము పల్లెటూరిబడులలో లుదాహరింపఁబడుచుండును. బద్దెన సుమతి శత్రక్షి వును గచించెనా? బద్దెనకవి సుమతిశతకమును కచించినట్లే క్రింది పద్యముల వలనఁ దెలియుచున్నది. ఇవి బద్దెనకృత నీతిశాస్ర ముక్తావళిలోనివి. 名。 శ్రీవిభుఁడ Xöoで至下ö હૈં తౌ )ఏర దళనోషలబజయ సం ત 密 ಲಬ್ಧ €3 હ భావితుఁడ సుమతి శతకము గావించినపోడఁ గాన్యకమలాసనుఁడన్. క్రి. "రాజవర మకుటము:సిగణ 戲 گی۔ * :సో يمينه పూజితపదయుగుcడ హెమభూభృద్ధిక్య భాజితుఁడ బద్దెనాఖ్యుఁడ రాచ్తో*చిత్రసీ శ్రు లొప్ప రచియింతుఁ దగకొ". ఈపద్యములనుబట్టి, తాను ప్రజాసామాన్యమున క్రిసపయోగా గించు సీతులను దెలిపెడి సుమతి శతకము నది వఱకు రచియించియుంటి ననియు, "రాజులకుపయోగించు సేతులను "దేలి పెడి వేలొకగంథము నిప్పడు రచియించుచున్నాఁడ ననియు, బద్దెన చెప్పినట్లు స్పష్టమగు చున్నది. ఈ రాజనీతిగంథమే సీతిశాస్త్రముక్తావళి". దీనినే బద్దెన సీతులనియు వాడుచుందురు.