పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1 54 క వి రా కు సుఁ డు నండేయున్నదనియు, దానిని జూచియే యప్పకవి 'ఆదినిశబ్దశాసన మహాకవి చెప్పిన" అనుపద్యమును వాసియుండెనని ము. దలంపవలసి యున్నది. ఆ పద్య ముప్పకవికృత మే లైమ్లెనను, నందలి భావములు で"J 3の窓の3)。 దీనినిబట్టి రూతcడుకూడ నాంధశబ్ద చింతామణి నెఱుంగcడనియు నన్నయకు శబ్దశాసనబియదు భారతరచనము వలననే వచ్చినదని యూతఁడు తలంచియుండెననియు స్పష్టమగు చున్నది. కవి రా క్ష సుఁడు స్పష్టముగాఁ జెప్పెనుగాని, బాలసరస్వతికి బూర్వమున్న కి వులలో నన్నయభట్టును శబ్దశాసనునిగా బేSణ్కానిన వారందఱుటు భారతరచనమువలననే యూతని కాబిరుదము వచ్చిన దని తలంచి యుండిరి. “విపులశబ్దశాసనుఁడ” నని భారతములోనన్నయ చెప్పకొచియుండిన మాట వాస్తవ మేయైనను యూతఁ డట్లు చెప్పకొ నుటకు భారతమే కారణమని నూకవులందఱు నూహించియున్నారు. కనుకనే తమ గంథములయం దాతనిని శబ్దశాసనుఁడని యంగీకరించి నుతించియుండిరి. భారతమునుబట్టి శబ్దశాసనబిరుద మతనికిఁ దగి యున్నదని వారియభిపాయము. మనముకూడ నట్లభావించుటలోఁ ప్పలేదు. జక్కనకవి తన విక మార్క-చరితమున సీయభిపా) యమునే యీకిందిపద్యములో నిట్లు తెలిపియున్నాఁడు. ఉ. వేయివిధంబులందుఁ బదివేవుగు పెద్దలు సుపబంధముల్ పాయక చెప్పిరట్ల రసబరధురభావభవాభిరామ ధౌ "రేయులు శబ్దశాసనవ రేణ్యులు నాcXc బశస్తి కెక్కి_రే ಹೊಹುಜ నన్నపార్యగతి నిద్ధర నట్టి మహాత్ముఁ గొల్చెనF చింతామణీ విమయపరిశోధనకర్త లీపద్యము నుదాహరించి “జక్కనపలుకు చక్కనైయుండ లేదని వాసినారు. నన్నయభట్టు భారతాదిని తనను గూర్చి వాసికొనిన ** తనకుల బాహ్మణు” ළුA పద్యములో “విపులశబ్దశాసను "ఉభయభాషా" కావ్యరచనాభి *"భీతు” అని వేఱు వేఆుగాఁ జెప్పకొని యుండుటచేత శబ్దశాసన శబ్దము వ్యాకరణ క_ర్తృ్వమునే, బోధించుచున్నదని వ. చి. సీతా