పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'i 5, 2 క్ష వి రాగా క్ష స గు నీశతకము కవి రాక సుఁగు | వాసినటుల గలదు. కవి రాక్ష సScడే జన్నయ్యక వియో యా బిరుదనామె "మె వరి 5* యెట్లుంగ వీలు కాగు. మఱియు నాపద్య మొక పతియ డే గానవచ్చుట వలన నెంతన ఆకు విశ్వసనీయమో యెఱుంగ సంుతిగాదు. ** కవి"రాకు సుఁడు ద్రాశారామవాసి. జన్నయకవి ల్లూరు మండలమువాఁడు అందుచే జన్నయ, ఇవి రాక సుఁడు కాఁడు, జన్నయకవికి, రాశసబిరుద మున్నట్లు విక్రమార్క-చరిత్రమున లేదు. విక్రమార్క-చరిత్రమునఁ గవిరాక్షసుని సంస్కృతకవులలోఁ జేర్చి వేఱుగ సీక్రింది పద్యములో నుతించియున్నాఁడు ఆందుచేఁ గవిరాళ సుఁడు జన్నయ కాఁడు. s శ్రీహర్డు శివభద్రుఁ జిత్తపుశివదాసు సౌమిల్లిని సుబంధు సారభౌముఁ; ... గర్ణామృతకవీంద్రుఁ గామందకుఁ గళింగుఁ గవిరామ సుని భాసుఁ గాళిదాసు" so. కవిరాక్షసుడు. నన్నయభట్టునకును దిక్క నసోమయాజికిని మధ్యకాలముల్లో నున్నట్లు అప్పకవి వాసినపైపద్యములవలన జ్యోతక మగుచున్నది. . . - . . . కస్తూగిగరగకవి, కవి రాక్షనీయ నునులకణxధము లోని వని نشستمحیه తనూనందరంగరాట్ఛందమునందుఁ గొన్ని పద్యముల నుదాహగించి యునాఁడు; గంగకవికీ గంథను లభించెనో లేక పూర్వక ల. ణ గంథములలో నుదాహరింపబడిన పద్యములను xహించెనో తెలియదు. AAA S ఈకింది. రెండు పద్యములను గవిరాక్షసీయము లోనివని ూనందరంగరాట్ఛందమున నృదా హతములైనవి గాని యివి యనంతుని, ఛందమున వనంతునివిగాఁ జెప్పబడియున్నవి. ఇందేది _ _ సత్య