పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29 కవి రాక్షసుఁడు అప్పకవి, యీ కవినిగురించి యీ క్రిందిపద్యములను దనయప్ప కవీయమునందుఁ జెప్పియున్నాఁడు. ఉ, ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో నేది వచిoషఁగాఁ బడి యె నెందును దానినె కాని సూత్రసం పాదన లేమి చేఁ దెలుఁగు బల్కు- మఱకొక్క-టికూర్చి చెప్పఁగా రాదని దకు వాటి కవిరాకు సుఁ డీనియమంబు చేసినకా క, ఆమూఁడు పర్వములలో でリ మాన్యుఁడు నుడువు తెనుఁగు లరసికొని కృతుల్ తాము రచించిరి తిక్క. సు 驢 ధీమణి మొదలైన త°ంటి 'లిలుఁగు కవీంద్రుల్. ఈపద్యములనుబట్టి యినా రాక్షసుని నివాసము గోదావరీవుండ లములోని ద్రాశారామ మనియు, సీతఁడొక లష్ణ గంథమును వాసినట్టును దెలియుచున్నది. ఆలక్షణగంథము పేగు కవిరాక సీయమని యనుచున్నాగు. కాని నాకదిలభింపలేదు. అప్పకవి, కవి "రాకు సీయము పేరు నుదాహరించియున్నాఁడు. కానియందుండిలక్య ములనీయలేదు. వేములవాడ భీమకవియును నీతఁడును నొక న్య 5. ಹೊ యని కొందఱనుచున్నాగు, కాని యందులకాధారములు లేవు. ఈకవి యూదినారాయణచరిత్ర మనునొక గ్రంథమును రచి యించినట్లాకానొక లక్షణ గంథములో సీకింది పద్య ముదాహరింపఁ బడియున్నఁదట ! ఆదినారాయణచరిత) మిప్పడు లభించుట లేదు. .ே శ్రీయుత లోచనోజ్జ్వల మరీచులు భానుమరీచి విస్ఫుర తయజకాంతితోడఁ దులఁదూఁగెడు పచJრა పట్టుగ య 芭‘ యత శంఖచకరుచిరాసి గదాధరుఁజేఁగుఁడెంచె నా రాయణు: డా_ర్తరకణపదాయణుఁ డాకరిరాజు పాలికిన్,