పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

148 చకపాణి రంగనాథుఁడు క. ట్రీశ్రీపార్వతీశుఁ జూడక పాపాత్ముడ నగుచుఁ బోవ బధమునఁజవీథల్ దీపించుదృష్టి 6"exA55 శ్రీపతి నడుగంగఁ జెప్పె శివుఁ గర్తనుగాకా. శివభ_క్తి దీపికను సయనగతి రKడ లో రచియించుటయు, నందుఁబ్రతిపాదాంతమునను 4xంట• • పాడxంటి? యను శబ్దములఁ జేర్చుటయుఁగూడ సీయంశము సత్యమని చెప్పచున్నవి ఆరగడ యందలి కొన్ని పాదము లివి. కడఁగ సంసారములు కడగంటి ననికంటి ぎご5cA శ్రీగిరి చెన్నూ కారుణ్యమనికంటి ఘనుఁడు రంగనఁ దూమకర గండఁడనికంటి జనకల్పతరులలో జయశాలి యనికంటి తవిలి రంగనమంత్రి ధన్యకృతి యునికంటి భువిలోనఁ ప్రోలాంబ పుణ్యవతి యునికంటి ఇంక శ్రీగిరి చేర నేగందు ననికంటి తనర శ్రీనింగకవి దాతయని పొడగంటి ఈద్విపద, యందలి శ్రీరంగకవియే రంగనాథుఁడైయుండును. రంగనమంత్రి ప్రోలాంబ లెవ్వరో Tඕඹ්ෆකී. కవితలిదండు లేమో! రంగనను. మం!త్రియనుటచే నీతఁడు నియోగి బాహణుఁ :-5סרס యని సంశయము కలుగుచున్నది. చక్రపాణి వారు శ్రీవైష్ణవు లోఁ గలరు. కావున సీతఁడు శ్రీవైష్ణవుఁ డని నిర్ణయింపఁదగి యున్నది గోలకొండకవుల సంచిక యళ్లే చెప్పచున్నది. రంగనాథద్వీపద రామాయణకర్తయని చెప్పఁబడియెడి రంగ నాభుఁడును, సీరంగనాథుఁడును నొక వ్య _క్తియే యని కొంద ఆను చున్నారు. కానియందుల కాధారములు లేవు. ఇరువురు నొక వ్య _5