పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-8) ఆంధకవి తరంగిణి 14% సోమన్యాకవి కాలమును నిర్ణయించుట కీయన్నయానూత్యుని శాసన ములే చాలును. ఇది కాదనుటకు మాన్గాంకములు లేవు. 3. కరస్థలముసోమనాథయ్య సోమనాథుని కాలము వాఁడు. బసవపుణాణరచనమున కాతనిని బ్రోత్సాహించిన వాఁడు. ఇతఁడు పండితారాధ్యకృపాసముద్ధగు: డని బసవపురాణమును దున్నది. కరస్థలము విశ్వనాథయ్య పాలకురికి సోమనాభుని గురువు, కయంశ ముల నాధారము చ్చేకొని శ్రీతవు య్యగారు పండితావాభ్యు: 2 3 cসত మల్లికార్జన పండితారాధ్యు డని నిర్ణయించి, విశ్వనాథ య్యకు, సోమనాథయ్య జ్యేష్ఠ సోదరుఁ డని యూహ చేసి, సోమునా: య్యకు డెబ్బది యేండ్లుండునని చెప్పి దానినిబట్టి సోమనాసఁడు 5 s. ౧౧=ం-౧.98ం ప్రాంతమున నున్న వాణిని తేల్చిరి. ఇవి (నూ ధారరహితములగు నూమాలు. పండితారాభ్యుఁ డ :గా వుల్లి కార్జునపండితుడే యని నిర్ణయించుట "కాధారము లేదు. మల్లికార్డున పండితునకుఁ బండితయ్య యనువునువుర డున్నాఁడు. ఆతఁడే సోవు నాథయ్యకు గురువు కావచ్చును. సోమనాథయ్య విశ్వనాథయ్యల సోదరత్వముకూడ నాధారరహితమైన ది. కావున దీనినిబట్టి :rs్స నాథుని కాలము నిస్సంశయముగా ధృవపడదు. బసవపురాణ పఠనకథ, జోకిపర్తి దానము సోమనాథునకు, ఇందులూరి యన్నయ శివరాత్రి కొప్పయల శివ్యత్వగా, இல் సత్య ములని మనమంగీకరించితి మేని, సోమనాభుఁడు మువూటికిని రెండవ ప్రతాపరుద్రుని కాలమువాఁడని యంగీకరింపకతప్పదు. సోమనాథునకు దాదాపు ౧:1ం సంవత్సరముల కాలములోనుండి సోమనాథుని ద్విపద బసవప్ప రాణమును బద్యబసవపురాణముగా రచించి, యూగ్రంథమును సోమనాధునకే కృతియిచ్చి నట్టియు, సోమనాథుని శిష్యుడైన కొప్ప య్యకుమనుమని మనుమని కుమారుడైనట్టియు, పిడుపర్తిసోమనాథ