పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 ఆ 0 | ధ క వి త ర 0 గి శి -ৱতঃ) యిదమిర్ధమని నిర్ణయింప నవకాశము లేదు. ఈతఁడు గొపله శివభక్తుఁడై తన శతకమునందు శివమూహాత్యకథనమునే గావించి సను, పండితానాధ్యసోమనారాధ్యుల Usగంథములలో వలె పరమత దూషణమును జేయక మతసమానమును జూపుచు వైరాగ్యమును, భక్తిని, బోధించుచు శతకమును రచించెను. ధూర్జటికవి, యిందలి భావములను విశేషముగా దన శ్రీకాళహస్తీశ్వర శతకమునఁ జొప్పించి యున్నాడు.” ఈకవి గోదావరీతీకవాసుఁడైననుసీతని వంశీయులు గుంటూరు మండలమునఁ బల్నాటియందు ని నాస మేర్పరచుకొని యున్నారు. 8) నిడుదవోలు వేంకటరావుగారు భారతీప !త్రికలో (సం 99 సంచిక గా పుట ఆగాకా) పైనఁజెప్పిన దూదికొండ సోమేశ్వరారాధ్యుడే పాలకురికి సోమనారాధ్యుఁడైయుండుననియు, నాతఁడీయన్నమయ్యకు గురువు కావచ్చుననియు, సోమనారాధ్యుని పండితారాధ్యచరిత్రము నుండియు నాతని యితర గ్రంథములనుండియుఁ గొన్ని భావముల సీతఁడు గహించెననియు, నాతనిపదములే యిందుఁ గొన్నిదొరలిన వనియు వాసియున్నారు. ఈవిషయమున వారితో నే నేకీభవింపఁ జాలకున్నాఁడను. అన్నమయ్య యీశతకమును గచించునాఁటికి సోమనారాధ్యుడు పసి వాఁడుగా నుండెనని నాయభిప్రాయము. సోమనారాధ్యుని కాలనిర్ణయమునుగూర్చి యూతని చరిత్రమున విప) లముగాఁ జర్చింతును. మల్లికాఫ్టన పండితారాధ్యుల శివతత్తS సారమునుండియు, హలాయుధ మహిమ్నాది సంస్కృత గ్రంథముల నుండియు, భావముల సీ యు న్న వు య్య గైకొనెనని వ్రాసిన , వేంకటరావుగారి యభిప్రాయముతో నేనేకీభవించుచున్నాఁడను కాలమునుబట్టి సోమనారాధ్యు డన్నమయ్యకుఁ దరువాతివాఁడని నిర్ణయమైనచో నన్నమయ్యభావములను పాలకురికి సోమనాధుఁడే గ్రె కొనెనని స్పష్టమగును. “సర్వేశ్వరా" యను మకుటముతో