పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

144 పాలకురికి సోమనాథ కవి ననియు, ౧ళళళ సంవత్సరమున నాశ్వయుజళుక్ల యేకాదశిబుధవార మై పైపద్యమునకు సరిపోవుచున్న దనియు వ్రాయుచు శ్రీచిలుకూరి నారాయణరావుపంతులుగారు సోమరాజకవి కాలము క్రీ. శ. ౧:199 ప్రాంతమనియు నందు చేఁ బాల్కురికి సోమనాథుఁడు పదుమూఁడవ శతాబ్దియం దున్న వాఁడని నిర్ణయించుట కభ్యంతరము లేదని నిర్ణ యించినారు. నారాయణరావుగారి నిర్ణయముపై R"○ジ3ず33)で天ママ సమాధానములను నాసినారు. కాని యవి సమంజసములుగా లేవు. కావున నీవిషయమున నిఁక చర్చ యనావశ్యకము. సోమనాథకవిశిష్యుడైన యిందులూరి యన్నయ మంత్రిని గూర్చి కొలని గణపతిదేవుని చరిత్రమున వ్రాయనున్నాఁడను, ఇతఁ డైదువందల నిష్క-ములను భీమేశ్వరస్వామికిసమర్పించి వాయించిన శిలాశాసనము (దాక్షారామాలయము సంగున్నది. దాని సీక్రింద నిచ్చుచున్నాఁడను. (ద. హి. శా. సం. 5 సంఖ్య ౧3ం 2). 4. పం ద డౌ నిమ-ం పంచశతం త్రిభువనకి తేవీ తస్య భీమేశ్వర స్యాచంద్రార- మీ హాన్నయాఖ్యశచినః శ్రీమంత్రి చూడామణిః శకవరపషoబులుa_9n> 1ు నేం శ్రీ మLత్తిభువనచక్రవర్తి శ్రీరాజాధి రాజ దేవర విజయరాజ్య సంవత్సరంబులు 2. E. బ్రీశ్రహి, సౌష్య బహుళ 2 సోమువారమునందు ఇందలురిగన్నయమహాప్రధానికొడ్కు అన్నయ ప్రధాని తమ ... ... ... మ్మాష్టముగాను . ---....” ఈశాసనము క్రీ. శ. ౧అ=3 ద్వితీయశ్రపతాపరుదునికాలము నాఁటిది. పాలకురికి సోమనాథునిఁ బ్రధమరుదునికాలమునాఁటికిఁదీసి కొని పోవలయుననినచో నన్నయ్యమంతి) శిష్యత్వము, కోకిపఱ్ఱు దానము మొదలగు కథలన్నియు నసత్యము లగును. "కావున సోవున కాలమును బైనవాసినట్టీ పదమూడవ శతాబ్ద్యుత్తరభాగ మని నిర్ణ యింపవలయును. ఇందులూనీ అన్నయ శాసనము లింకను వుథ్రి కొన్ని కలవు. గంథవిస్తరభీతిచే వాని నిట నుదాహరింప లేదు.