పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3–86. ఆంధకవి తరంగిణి 141

  • నం శ్రలో నన పండితారాధ్యు నాత్మ సంతతి మును గలసతీసమేతముగ లింగోదరంబున లీన మైనట్లు సంXతంబుx శివాజ్ఞాపత స5ణి శివగణపాన జిక్కిన సకల భువన పావను తనపూర్వతనూజు దళితసంసారు గేదారయ్య ಬಣ್ಣ: భగితు లోకారాధ్య పట్టంబుగట్టి ప్రస్తుత లోకుఁ డాపండితారాధ్య హస్తాగ్రజుఁడు దోనమయ్యయుభక్త వర్గంబుఁ గొనియాడ వసుధ తద్దురుఁడు నళభ_క్తి రాజ్యము సేయుచుండె, అంత కేదా కయ్య యాత్మసంతాన సంతతియును శైవసం"తానసంత

છેત૩૭૭ భువనారాధ్యతేజోవిభాత శ్రీయన నతుల భాగీరధీవాహ భావన లోకముల్ బరవు పావనము గావింప మరి యట్లుగాక తదీయ కేదార జేన్టిక గీతచరిత్ర గాదిలిసుత చతుష్క-ము చెప్పనొప్ప మనుచు పండితుఁడు భీమున పండితయ్య యువు మహాదేవయ్యయును జిన్నవిశుఁడు నన గురు చతుష్క మాత్మసంతాన తనయపరంపర్వోత్తర పరంపరల పరిచిత గురుపరంపర దేజరిల్లు.”