పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

128 ఆంధ కవి తరంగిణి 米 杀 米 ఆరలేని సఖుఁడ ! సూరార్య ! నాముద్దు మఱఁది వి న్మిది మహిమ పకరణము, శ్రీ వృషాధీశసంచితదయాభావ ; భావుక ! మంత్రీశ ! పాల్కురి సూగ దీనినిబట్టి పాలe్క_రికి సూరనామాత్యుడు బాహಣುಜನಿಯು నాతఁడును సోమనాసఁడును బావమఱఁదులనియుఁ దెలియుచున్నది. సూూమాత్యునకు సోమనాథుని చెల్లెలి నిచ్చి పరిణయము చేసినట్టు భావుక” యను సంబోధన వలన గ్రహింపవలసియున్నది. ఈసంబం ధముచే సోమనాభుఁడు నియోగి బ్రాహ్మణుఁడని నిర్ధారణ మగు చున్నది. సోమనాన్గుఁడు వేద వేదాంగములను జదివిన వాఁడు. “చకుశ్వేదపారగుడ" నని యాతఁడే చెప్పకొనినాఁడు. ఈవిష యముకూడ నాతడు బ్రాహ్మణుఁడనుటకు దోడ్పడుచున్నది. అయితే సూనామాత్యసోమనాసలకుఁ గల సంబంధము నిజ మైనది కాదనియు, నది తిక్కనసోమయాజికిని మనుమసిద్ధికిని గల సంబంధమువంటి దనియుఁ జెప్పచు, సూరామాత్యసోమనాసలిరు వుకును పాల్కురికి వారే యనియు, నంచుచే వారినడుమ వివాహ సంబంధ మేర్పడుట యసంభవమనియు ననుచున్నారు. పైని చెప్పినట్లేసోమనాథుని యింటిపేరు “పాలకురికి” కాకపోవచ్చును. గృహనామము లొక్క-టైనను భిన్న త్రు లయినప్పడు వివాహ సంబంధములను జేసికొనవచ్చును. అట్టివివాహ మొకటి దూఱు మాసముల క్రిందట గోదావరి మండలములో రాజోలు "తాలూకా యందు జరిగినది నే నెఱుం:పదును. జేశరాజు వారిలో ఆశ్రతేయస సోత్రులును గౌతనుగోత్రులును గూడఁగలరు. గజవిల్లివారను మధ్వ