పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 ఆంధకవి తరంగిణి ణఁడైనచో నావిధముగా బాహణనింద సేయఁడనియు నట్టినింద జేసినవాఁడు కావున నాతనిని బాహణునిగా నెంచరాదను నంత వజకుమాతమే వారి వాదమనియుఁ గహించుచున్నాఁడను. సోమనా థుడు బాహ్మణుల నందజను నింద నేయలేదు. శైవమత విరుద్ధధర్మ ప్రచార పవర్తనలు గలవారినే యూతఁడు నిందించెను. శైవ మతమే వేదవిహితమయినదనియు నితర మతములు వేదసవుతములుగావనియు నాతనినమ్మకము. అందులకు విరుద్ధముగా బవ_ర్తించువానును, ᎼᏑᏱ ద్ధబధనలు చేయు వాకును, లోకమునకు గొప్ప యపకారము చేయు చున్నారని యూతనివిశ్వాసము. అట్టి వారు సామాన్యముగా బాహછે ణులలో నే యుందుకు. కావున నట్టి బాహ్మణులనే యూతఁడు నిందిం చెను. మల్లికార్జునపండితుడు బాహ్మణుడే. ‘బాహ్మ ంబుతోఁ బొత్త బాయలేను. నేను బసవలింగ ! , యని చాటిన వాఁడే. అతనిని సోమనాథపలడు నిందింపలేదు. సరికదా ! ఆతని చరితమును వాసి యూతని ననేకవిధముల నుతింప లేదా ? బసవన మొదట బాహ్మణు డు కాఁడౌ ? ఆతనిని సోమనాభుఁడు భXన>తునిగా నెంచి పూజింప లేదా ! శైవమతవిరుద్ధముగఁ బ) వర్తించెడి బాహ్మణులనునిందించి నంతమూతమున నాతండు జనతః జంగ ముఁడని యో5ు చ వలయునను సిద్ధాంతము నిలువ నేరదు. బాహ ణుడైనను ను లౌంత్రమును గైకొనిన తరువాతఁ దన పూర్వమత మును నిందింపఁడను సిద్ధాంత మున్చులువఁజూలదు. మహ్మదీయుడైన బాహ్మణుఁడు బాహ్మణు లను గౌరవించునా ! బసవనయు మల్లికాప్టన పండితుఁడును గూడ, శివనించచేయువారిని జంపవలయుననియు శివాపచారమును జేయు గంథములను గాల్చివేయవలయుననియు నట్లుచేయువారికి శివుఁడు ముక్తిని బసాదించుననియు ముక్త కంఠతో నుడివియన్నారు. అట్టి వారి యనుచరుడైన సోమనాభుఁడు బాహ్మణులను ండించినాఁ డన్నంతనూత్రమున నాతఁడు జన్మతః బ్రాహ్మణుఁడు కాఁడని నిర్ధా రణ సేయు ఒట్లు ! ఈ కారణముకూడ శ్రీతిమ్మయ్యగారి వాదముసకసc