పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 3 T పా:ుకురికి సోవనా భక్తవి గోతి మీది యోూ వునకు ఔలియుచు, "కాని గురుశిష్యుల గతము బొకటియే మైయుండు నని తలంచుట న్యాయము. అట్లుకా దను వారు గురువుగత మేది యో చెప్పవలసియుంను ప. సోమనాక్షుడు సహజ జంగము:డని పంగో యక హితముగా నిరూకె 0పఁ దలంచిన కాళ, ఆశ: క్షు భృంగిటిసోతు డగు సహజజcగముఁ డనియు, గా తీసి గుగువు, సహజ జంగముఁడైనను గాకపోయినను, వృషభ, నందీశా گست J عسستة ద్యన్యగోతుఁ る窓の33o ససాక్యముగా సిరూపింప వలసియున్నది. సోమనాథునివంటి మహానుభావుఁడు తనపూర్వాచార, మళవ్యన హారములను విడచి యన్యసోతునిచే దీశ్వనొంది, యంతటితో నాతనినివిడిచిపెట్టి, యాతని,గోతము నైనఁజెప్పక మరల:ఒన పూర్వ గోతను జెప్పకొనుచు వ్యవహరించెననుట, విశ్వసింపకానివిష యము. ఆత్వడన్యసోతుఁడైన గురువుచే దీక్ష నౌందెననుటకుఁ దగిన కారణము గన్పడినఁగాని యావాద మంగీకార్యముకాదు. కావున సీప్యమునుబట్టి సోమనాథకవి, కేవలము సహజజంగముఁడని నిర్ధా రణము సేయరాదనియు, బసవపురాణ ముందలి తలిదండులనామము లనుబట్టి యిరా తఁడు జన్మతః జంగమేతరుఁడై o భృంగిరిటిసోతుఁడగు వానిచే శైవదీక్షనంది, భృంగిరిటిసోతుఁడ నని యనుభవసారమునఁ జెప్పకొనెననియు, గురులింగమ్నాస్తతనూజాతుఁడనని చెప్పకొనిన వాఁడు భృంగిరిటి గోతసంభవుఁడ నని చెప్పకొనుటకు సందేహింపఁ కని ము ని గ్లయించుటయేయుభయగంథసము మగును. శిబండారు కవుయ్యగారి విశ్వాసమునకుఁ బథానాధాక మైనయికాపద్యము, వారివాదమును నిర్బాధకముగా సమర్ధించుట లేదు. ఇక శీతమ్మ య్యగారి విశ్వాసమున కాధారములైన యితని గాణములను గూర్చి డ నాలోచింతము. సోమనాథుఁడు జంగముఁడని తలంచుటకు జoxముఁడగు ఔలి "దేవు వేమనారాధ్యుని మునువుని శిష్యుఁడనని సోమనాథుఁడు పండితా