పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 3–31] Tది కుగికి సోమనాథక 121 అనుభసార విూతని మొదటి Xంథ మునుటచే, నిందీతి:ు తననోత్రమును డెలిపియుండె ననియు, నప్పటి కీతడు బసవనగ్రంథ ములను జూడ లేదనియు, వానిని జదివినఁదరు వాత బసవనయువు భక్తి యమితమై బసవపురాణమున బసవన గోత్రుఁడ నిని చెప్పకొనె ననియు, ట్రీశీతమ్మయ్యగారి వాదము! ఈ వాదమునందు బల మున్న దని నే నంగీకరింపను. కాని యున్నయకకమును దీసివేసి, మఱియెుకి యకరమును జేర్చి చెప్పటచే నా వాదము నంగీకరింపక కొందఱు ఇబసవపురాణము నందుఁ దలిదండ్రుల నావు:ములను జెప్పిన క్లే సోవు నార్యుడభినవసారమునఁ దనగోత్రమును జెస్పియుండె నని వాదిం చుట కవకాశ ముండుట వలన భృంగిరిట్టిగోత్రుఁడను" అనియే సోమనాథపఁడు చెప్పియుధ డెనని వాదముకొe fంకి దిగిచి. జానికీ, tబత్యు _త్తగ విూయఁబ్రయత్నించెదను. బాహ్మణకులమున జన్మించి, పనంునాది -బాహ్మణకర్మ-اً లను విడనాడి, జంగమునిశిష్యుడై, జంగమునిచే వీరశైవదీక్షను గైకొని జంగముఁడై పోయిన నాఁడు గోత్రమును జెప్పకొనుట కిర్ట్నుఁడగునా "జీక్ష గోత్రశూన్యుడగునా ? సోత్రమును జెప్ప "|్చనచోఁ దనపూర్వగోత్రతమును జెప్పకొనునా లేక దీక్షా గురు కరసంస్పర్శము చేఁ బునర్జన్మము వచ్చి గురు వే తండ్రియగును గానున దీడౌగురునిగోత్రమునే తానును ధరించునా ? యను ప్రశ్న లీసం దర్భమున బయలుదేరుచున్నవి వీనికుత్తరములను సంపాదించి యీచర్చను సాగింపవలసియున్నది. శ్రీతమ్మయ్యగాను వ్రాసిన యూ కిందివాక్యము లీ ప్రశ్నల కుత్తరములుగా నున్నవి. అట్లు క్రొత్తగ సీమతమునఁ జేరు వారికి వారిదీశౌగురువులు పంచాచార్యపీఠములలో "వేనికిఁ జెందుదురో యీపీఠస్థల సోతాది కి మే సంక్సమించును. అనఁగా శిష్యులందఱు గురులింగ తనూజలే. వారి కాగురునితమే వ్యవహరింపఁబడును. ఇది యీవుళాచార