పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

120 ఆంధక ని తకంగిణి సోమనాథునకును నడుమ దాదాపు రెండువందల సంవత్సరములు కాలవ్యవధి యున్నది. సోమనాథుని కులగోత్రములను పిడపర్తి సోము నాథుఁడు స్వయముగా నెఱిఁగియున్నవాఁడు కాడు. అనుభవసార మును జదివియో, ఇతరులవలన వినియో యాతడు తనపద్య 'బసవ పురాణమున 'భృంగిరిటిసోత్ర సంభవ" అని వ్రాసియుండును కావున దానినిగూర్చి ప్రత్యేకముగ మనము యోచింపనక్కరలేదు ఇక సోమనాథుడు స్వయముగాఁజెప్పకొనిన యను భవసార మంద 'భృంగినిటి సోత్రజుడను అనువాక్యమే శ్రీతమ్మయ్య সম্পাত, వాదమునకు ప్రధానాధాగము. భృంగిరిటి సోత్రుఁడను” అను వాక్యములో:దుద నున్న 4 ను' యను యకరమునకు బదులుగా గు’’ యుండవలయుననియుఁ దరువాతి పాదములలో 4 తనూజుండ' కులీనుఁడ” చరితుఁడ" ప్రాణుండF” అని స్వపరములైన పదము లుండుటచే, సీ ప్రథమపాదవునఁగూడ నశ్లే యుండవలయు నిని విలేఖకులెవరో గోత్రుఁడను" అని సవరించియుందు రనియు, సోమనాథునిగురువగు గురులింగముయొక్క-గోత్రము భృంగిరెటిగోత్ర వుని కవి యీమద్యమునఁ జెప్పియుండు ననియు నాయభ్చిపాయము. 4భృంగిరిటిగోత్రుఁడగు గురులింగతనూజుండ శివకులీనుఁడ’ నని సోమనాథుఁడు చెప్పియుండఁగా విలేఖకుని సవరణతోఁ గూడిన పతిని జదివియుండుటచే పీడప_ సోమనాథకవి తన పద్య బసవప నాణకృతి పతి యగు పాలకురికి సోమనాథుని «ಭಿಂಸಿರಿಟಿನ! సంభవ' యని సంబోధించియుండుననియు మనము తలంపవలసియున్నది. సోమనాథుఁ డభినవసారమున వీరశైవులు తమకులగోత ములను జెప్పకొనుట పాప హేతువని యుద్ఘాటించి యుండుట చేతను, దాను రచించిన యేగంథమునందును దసీ తమును జెప్పియుండక హోవుట వలనను, బసవపురాణమున బసవని గోతుండ 3窓) వాసికొని యున్నందునను. ననుభవసారమునఁ జెప్పిన దాతనిగురువుగోతమే కాని యూతనినోతము కాదని నిశ్చయింపఁదగియున్నది.