పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

104 ఆ ం ధ్ర కవి త ర 0 గి శి పురాణపీఠికలో శ్రీప్రభాకరశాస్రులుగారు వ్రాసియున్నారు. బసవ పురాణ మాంధ్రకర్ణాట దేశముల యందలి శైవులచే విశేషముగా గౌరవింపఁబడును. ఇది యిన్ని విధముల గౌరవింపఁబడుటకుఁ గార ణము, బసవన గుణవిశేషము లనుమాట సత్యమే యైనను, సోమనాథుని కవితామృతమే ప్రథాన మని చెప్పవలయును. బసవనా రాధ్యుని చరిత్రమును రచింపు మని కరస్థలము సోమనాథయ్య (త్రిపురాంతక వా_స్తవ్యుడు) రెంటాలమల్లినాథుడు, సోడగిరిత్రిపురారి మొదలగు వారు సోమనాథకవిని బ్రాత్సహించినట్లు బసవపురాణమునఁ ప్పి యున్నాఁడు. సోమనాథుఁడు తానురచించెడి బసవపురాణమునకు గొబ్బూరుని వాసుఁ డగు గొబ్బూరి సంగనామాత్యుని శోతగా నేర్పరచుకొనియెను. ఈ సంగనామాత్యునరు వుం డెX వూది రాజు దీవౌగుకు వయినట్లు బసవపురాణమున నున్నది. బసవనారాధ్యుని తండ్రి పేరుకూడ మండెగ మాదిరాజయినట్లును నతనిది హింగు ళేశ్వరాగ్రహార మయినట్టును బసవపురాణమునందే యున్నది. గొబ్బూరిసంగనామాత్యుడు పాలకురికి సోమనాఫ్లు విఖో సన్గుణాలి) కుcడు. సంగనామాత్యునిగురువును సోవునా సc డెఱిఁగియుండును. "కావున నాతని పేరు నుదాహరించుటలో సోమనాథపఁడు పొర భాటు పడియుండఁడు. బసవనతండ్రి పేరును జెప్పటలో నే పొరబాటు జరిగి యుండును. అతఁడు వు:ు డెగ వూది రాజు కాఁడు. ఆ పత్రము లో డాక్టరు చిలుకూరి నారాయణరావుపంతులుగారు సూచించినట్లు (మల్లికార్జునపండితారాధ్యుని చరిత్రమును జూదుఁడు.) మన గోలి ప్రభువు మాది రాజనియు, బసవనితండ్రి కాశ్యపగోత్రుఁడగు చంద్ర ముసుఁ డనియుఁ దలంచుటయే సమంజసము, o i బసవపురాణమున నింకొక వూది రాజు కలడు. ఇతఁ డేడు వందలసంవత్సరములు జీవించిన వాఁడు. బసవన కళ్యాణనగరమునకు వచ్చునప్పటి కీతని కాజువందల యేంబది యేండ్గుండె నఁట ! బసవన