పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకురికి సోమనాథకవి 103 దకత గల్లునాత్మజుఁ 益! రావయ్య ! విరసపశ్చాజ్ఞన్మమరణదుఃఖములు పొరివూల్పఁ జాలు నాపు_త్త ! రావయ్య ! ఉ_త్తరం బేలు ను దా_త్త యోగీందు చిత్తంబునకు వచ్చు శిశువ ! రావయ్య ! అలరు నాకోపభోగాతీత పదము లలవడి నేఁడు నాయయ్య ! రావయ్య ! దండధరోద్దండదండ పస_ ఖండింప నోవు పు! తుండ ! రావన్న ! ੇਵ యని వ్యామోహపాశబంధములు కోయంగఁ జాలు నాకుజ్ఞ ! రావన్న ! ద్రవిణాది కేసణత్రయవిజృంభణము తవులునఁ బడని నాతండ్రి ! రావన్న ! ఈ బసవపురాణమును, గన్నడ భాషలోనికి భీమకవి యను నాతఁడు షట్పదీవృత్తములలో తు. చ. తప్పకుండ పరివ_ర్తనను చేసెననియు, రాఘవాంక కవి వృషభేంద్రవిజయ" మను పేర వృత్త ములలో రచియించియుండె ననియు, నరవమునఁగూడ నొకకవి యిrఇబసవస) రాణమును బద్యకృతిగా రచియించె ననియు, నాంధ్ర మునఁ బిడుపర్తి సోమనాథకవి యేకాక, బెజవాడ వాస్తవ్యుఁడు శ్రీపతి పండితారాధ్యసింహాసనారూఢుఁడు నKపీహాజేవారాధ్యుఁ డొక పద్య బసవపురాణమును, నాప_స్తంబసూత్రుఁడe హరితససోత్రుఁడు నగు తుమ్మలపల్లి నాxభూవణకవి వేలకొక పద్యబసవపురాణమును రచియించియుండెననియు, మఱియు సీ బసవపురాణమును, ఏలూరు పట్టణ వా స్తవ్యులుగానుండెడికందుకూరి వారు, సంస్కృతభాషలోనికి బరివర్తనము చేయించిరనియు, ద్విపదలుగా చుక్షగానములు?" బసవపురాణమును రచించినవారు పెక్కు-గు గలరనియు బసవ