పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3–26] పాలకుగికి సోమనా కవి 101 కాని కవితలో దొ*పు ముండి-కాని రసవిహీనమగుట చేఁ గాని కాదు. శైవులలో సీతని కావ్యము స మితి లేనిశాగవము కలదు. మతప్రాధా న్యములైనను సీతని గ్రంథముల నితర మగస్థలుకూడ భాషాశారవ మొుచేఁ బకెంచెదరు. ఇతని కావ్యములవలన నాంధ్ర భాషకుఁ గలిగిన మేలపారము. తిక్కనసోమయాజికిఁ దయ వాత నాంధ్రపద ప్రయోగ బాహుళ్యముచే వన్నెకెక్కి_న వీతవికావ్యములే. ఆంధ్రభాషకుఁ బ్రత్యేక నాహిత్యము నేర్పరుపవల మునని యీతని యుద్ధేశము. తకు వాతిశివకవులీతని నీవిషయమునఁ బూగ ననుసరింపలేకపోయిరి. ఈతని యూుధ్ర కావ్యములలో: గర్ణాటక పదములుగూడ さのるのを3に గన్పట్టు చున్నవి. సోమనాథకవి సంగీతను నందపా మైన పజ్ఞకలవాఁడని సిడుప_ర్తిసోమనాథపఁడు తన పద్యబసవపురాణమున నుడి వియున్నాఁడు. ఈతని గ్రంథములలో నాకు లభించిన నానిని గూర్చి యీదిగువఁ గొం చెము ముచ్చటించెదను. -:ఇతనిగ్రంధముల వివరణమని: బసన ప) సౌణము:- శైవమతోద్ధారకు డైన బసవేశ్వరుని చారిత్రమే యెడాశ్వాసములు గలయిరాగ్రంథమునిఁ బథానముగా జెప్పఁబడినది. పసంగానుప సంగముగా నిందనేక శివభక్తులకథలు కూడ వర్ణింపఁబడియున్నవి. సామాన్యమానివశ_క్తికతీతములైన కార్య ముల నేకములు బసవేశ్వరుని చేతను, శివభక్తులచేతను జేయఁబడి నట్టిందలికథల లో నుద్ధాటితములయినవి. ఈ కాలము వా రాకథలను నమ్మరు. పతివు తగంథమునందును, నిట్టిమహాద్భుత కార్యకరణ సమస్థలగు మతకర్తలును వారిశిష్యు లువు వర్ణింపఁబడియేయున్నారు. ఆయూ మతముల వా రారసూకథలను నమ్ముచునే యున్నారు. వాని సత్యాసత్యములను గూర్చియు నుచితానుచితములను గూర్చియుఁ జర్చింపఁబూనుకొనుట వృథాపరమాసము. వుతమునకు విశ్వాసమే