పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 ఆ 0 ద్ర కవి త ర ం గి శి చయములు"కాక కొంతక్లిష్టతను గల్లించుచున్నవి. అయినను వాని యర్ధమును గహింపఁగలిగినప్పడు సోమనాథుని కవితామాధ్యుము తెల్లమై యానందము గలుగుచుండును. సోమనాథకవి కర్ణాటాంధ సంస్కృతములయందలి ఛందో లకణములను బాగుగఁ దెలిసియున్న నాఁడు. ఆంధ్ర కావ్యములను రచించుటలో ఛందోవిషయమున సీతcడు గొంతస్వాతంత్ర్యమునుదీసి కొని క్రొ_త్తమార్గము నవలంభించెను. ద్విపదలలోఁ బాసయతివి వేయరా దనుని పేుధమును పదమధ్యమునఁ జరణ ముంత మొుందరా దను నియమమును సీతఁడు పాటింపలేదు, పాసలవిషయమునఁగూడఁ గొన్ని నియమముల నీతఁడుల్లంఘించెను. టఠ, డఢ, దధ, శస, లకుఁ బాసమైతి సమకూర్చెను. అర్థానుస్వార పూర్ణానుస్వారములకుఁ బాసమున మైతిఁ చేసెను. హల్* సామ్యమునుగూడఁ బాసలలోఁ "ూటింపక “చిత్తజాంతకు—మృత్యువుగతి’ వంటి పాసల నుప యోగించినాఁడు. కొన్ని కొన్ని తావుల, వ్యాకరణ నియమములకు వ్యతిరేకములైన పశ్చా-గ లీతనిరచనలలో గన్పట్టుచున్నవి. ఆసాధువులైన శబ్దపయోగములు నnదందు కలవు. బసవపురాణ పీఠికయందు 8) పభాకర శాస్త్రలుగారును పండితారాధ్య చరిత పీఠికయందు డా చిలుకూరి నారాయణ రావుపంతులుగానును సోవు నాథుని పయోగములనుగూర్చి విప్పలముగాఁ చర్చించియుండిరి. శివకవులు కొందఱుసోమనాథుని ననుసరించి తమతమ కావ్యములలో నిట్టిప్రయోగములను జేయజొచ్చిరి. ఇట్టి వానికి శివకవిపయోగము లని పేరువచ్చినది. గ్రంథవి_స్తర భీతిచే నా విషయమును విస్తరింపలేదు సోమనాథునిపాండిత్య మపతివూనము. ఎఱుఁగక သီ၌ ప్రయోగములను జేసెనని కాని యందువలన నాతని కావ్యములు పండి తా వెూదమును బడయలేదనిగాని తలంపరాదు, మతావేశప్రాధాన్య ములగుటచే నతని గ్రంథములు విశేషవ్యా _ప్తిని గనఁజాలకపోయినవి.