పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొలకిసరికి సోమనాథకవి 99 ములకుఁ గావ్యములయంను స్థానము తేకుండఁజేసిరి. జానుఁ దెనుఁNు నందు సంస్కృతపదములు లేకుండ నుండవలయునని కాదు. "జేశీయ సదము లఛికముగానుండుటయు, సంస్కృతపదములు మృదువులును ്ക് సులభములు నై యుండుటయు జానుఁ దెనుఁగు కవితలకణము S సంస్కృతపదవిరి హితమైన చాళానిని అచ్చ థెన్స్డ్సుఁNు కవిత్వమంగకు. 3 సోమనాథుని రచనములు జానుఁ దెనఁగున మృదుమధుక * : సంయుతములై శివభ_క్తిపూరితములై యల రారుచున్నవి. తెలుగు భాషకు ప్రతేకస్వరూపము నిచ్చి తెలుగు సాహిత్యము నేక్పరుప వలయునని యీతనియాశయము. ఇట్టి యుద్ధేశములోడనే నన్నె చోడుఁడు కూడ తన కుమారసంభవమును రచించియుండెను. విస తరువాతి కవుల కీవిషయమున మార్గదర్శకులై_రని చెప్పవచ్చును. ఈసోమనాథకవి రచించిన గంథములలో మతవిషయము లేని గ్రంథ మొక్కటియును లేదు ఇతని రచనములు పేరవైవ మత బోధకములై ద్విపదరూపమున నున్నను, భాషా విషయమునఁ దక్కి-నగ్రంథములకుఁ దీసిపోవు. ఉత్తమ కవులలో నీతఁడొక్కఁడు నిస్పంశయముగాఁ జెప్ప వచ్చును. సుప్రసిద్ధకవిసార్వభౌముఁ డగు శ్రీశ్రీనా ప డీసోవునాథకవి రచించిన ద్విపదల నచ్చటచ్చటఁ జేర్చుకొనుచు సీతని పండితారా ధ్య చరిత్రమును బద్యకావ్యముగా రచించుటయే యింగులకు దార్కా-ణము. ఇతఁడు శివభక్తులను విశేషించి బసవనను గూర్చి చెప్పనప్ప డో` లువుల8చి, పరవశేత నొందుచున్నట్లాతఁడుపయోగించిన పదము లను బట్టి తెలిసికొనఁ గలుగుదుము, ఇతడు (8)39 ప్రాంతమునఁ జాలకాలము నివసించియుండి యూకాలముననే గ్రంథ రచనము సాగించిన వాఁ డగుటచే నాప్రాంతమం చాూ-కాలమున వాడుకలో నుండెడి యాంధ్రకర్ణాటక భాషాపదము లీతని రచనములలోఁ గన్పు చున్నవి. అవి యిగా కాలమునందును దక్కినప్రాంతములవారికిని ు5