పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96. ఆ ం ద్ర కవి త ర రి గి శి దనకుశిష్యగు నైన “ఇందులూరియన్న యామాత్యునితో" జెప్పి శైవమత వ్యాప్తి కై డోకిపఱ్ఱు" అను నగహారమును దనశిష్యున కిప్పిరిచెను. ఈయన్నయామాత్యుడు కాకతీయ గణపతి"జీవునికుమూర్తి మైన రుద్రమదేవికిఁ గుమార్తెయగు రుయ్యాంబభర్తయే కాని యన్యుఁడు కాఁడు. ఈయన్న యామాత్యునిగూర్చి యీగ్రంథమున కొలను గణపతిదేవుని చారిత్రమునఁ జూడనగును, శివునికం ఒను శివభక్తులయందీసోమనాథున కపాగమై నభ_క్తి. శివభక్షునకును శివునకును భేదము లేదనియే యితని మతము. శివ భక్తులయం డాపరమశివుని జూచుచు సీతఁడు తన్మయుఁ డగుచుం డును. అందు విశేషించి బసవన యందీతనికి గలభ_క్తి పీవు లపార ములు. బసవనను దేవునిగా నా రాధింప మొదలిడిన దీతఁడే ఈతనిని జూచి తరువాతి వారందఱును బసవనను దేవునిగా భావించి యూ"రా ధింప మొదలిడిరి. ఈతని వృషాధిపశతకమునుబట్టి బసవనయం దింత పీవు యూతనికిఁ గలదో తెలియుచున్నది. ఒక వూటు బసవా యనిన నాతనికిఁ దృప్తి లేదు. బసవా ! బసవా ! బసవా ! యని పలు మాఱు పిలిచినఁగాని యాతని హృదయమునకుఁ దృప్తిగలుగలేదు. ఇంతటి యూవేశహృదయముతో మతగ్రంథములను రచించినవాఁ ào$”ścæçò గన్పట్టఁడు. శైవులలో సోమనాథుఁ డనిన నెంతయో గౌరవము కలదు. తరువాతి కవులెందులో, యీతనికిఁ గృతుల నిచ్చియు సీతనిని దమగ్రంథములలో నుతించియు సీతనియందపార భ_క్తిని గనపఱచుచు వచ్చిరి. ఇతని డచనములయందలి ప్రత్యేక గణము. సోమనాథక రచనములలో ముఖ్యములైన గ్రంథములు "రీండు, మొదటిది బసవపురాణము. "రెండవది పండితారాధ్యచరి డ్రీడు. ఇవి రెండును ద్విపదకావ్యములు. -క "రిaడు పుష్ణముల