పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 ఆ 0 ధ్ర కవి త ర 0 గీ జీ ఎట్లయినను రాజవాహన విజయను క్రీ. శ. 1) సవత్సరము నకుఁ బ్వూరు రచింపబడలేదనియే చెప్పవచ్చును. సదాశివరాయ లకును, తెనాలి గ్రాముక ఫ్లని కును దుపాత్ర సెం. కాలములో నీక్ష వి యున్నదియు నిశ్చయించుటకు బైని చెప్పిన రెండుప్య శులు నc లే7గా తోడ్పడుట లేదు, కాని సబాళివరాయల వరాల విషయమూ ని న ఢా నంతరమునఁ జెప్పట సమంజసముగా నుండదు కావున నీతఁడు సదాశిన రాయల కాలరులో ననఁగా కవుల చరిత్ర కాగలని నట్లు క్రీ. శ. 163 సంవత్సర పాంతమున నుండెనని నిశ్చయింపవచ్చును. కొందఱు వసుచరిత్రకారడగు o మూర్తి యు. నీకవియు నొక్క రే యని భవపడియున్నారు కాని యది సత్యము కాదు, ఆతఁడు వందితుల నునకుఁ జే0ది . వాఁడు, డ తఁడు వైదిక బ్రౌహ్మ ణుడు, మూనామసామ్యముచే నభన కలిగినిది, రాజవాహనవిజయ మైదా శ్వాసములు కలది, దండ్మిృగ నిగు దశకుమార చరిత్రమందలి రాజవాహనుని చరిత్రయే యించుకమార్పులో నిందు వర్ణితమయినది. మగధ దేశమంగలి కుసునుపుర పభువగు రాజ హంసునకు, శీ కృష్ణ వరపసాదమున నత్యంత సౌందర్యవంతుఁడగు రాజవాహనం డను తనయుఁడు జన్మించి విద్యాబుద్ధులు నేర్చి పరాక్రమ వంతుఁడై యువరాజపట్టమునంది సైన్యసమేతుడై దిగ్విజయార్థము వెడలి యనేక దేశాధీశుల జయించి, మామధ్యమున మాళ వేంద్రుఁ డగు మానసారుని యుద్యానమం జొచ్చి యందు విహరించు నవంతి సుందరియను నారాజు తనయం7గాంచి, మోహితుండగుటయు, నక్క స్యయు నీతనిఁజూచి, పేవ గొని బాలచంద్రికయన చెలిక మూల మున దన మనోరథము నాతనికిఁ ద్స్పెయు. రాజవాహనుఁ డామా వేంద్రుని గిణమునఁ జయించుటయు, నాతఁడు తనకూతు, నవతిసుంద రిని రాజ వాహనునకిచ్చి పరిణయము సేయుటయు నిందలికథ, ఈకవి తన కవిత్వమును గూర్చి రాజవాహనవిజయమున నిట్ట చెప్ప కొనియున్నాఁడు,