పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొ క వూళి నీ మూ 8 క వి 73 هسسصسه పాuడురంగ వూహాత్మ్యమును どゼ)og)さ で弱乏でき) రామకృష్ణునిఁ బైపగ్యములోఁ జేర్కొనియుండుటచే నీతఁడు రామకృష్ణునకుఁ దరు వాతివాడో, సమకాలికుఁడో అయి యుండును. అల్లసాని పెద్దన, ముకు- తిన్ననలు కి, శ. 1530 పాంతమవారును రామకృష్ణుఁడు కీ. శ. 1540–1560 సంవత్సర పాం మా వాఁడు నగుటచే నీకవి క్రి.శ. ! 630 సంవత్సర పాతమునం దుండియుండునని బ్ర, వీరేశలింగము పంతులు గారు కవుల చారిత్రమున వాసియున్నారు, గాజవాహన విజయమునకుఁ బీఠిక వ్రాసిన నందిరాజు చలపతిరావుగారు, పంచమా శ్వాసమునందలి సీ. ఆఖిలసీమామూల మెన దుర్గమ ᏬᏇ ○ سیاسته వ్కలికలు గలకము పాలను ది"రలు చ్చే కై చేసి వేల్ శివ రాయల వరాల నెలకట్టడల పటాణీ ల్లరీబు లూల్గాయములవివాఁద హౌరవుత్తర వుగన్న రాయకై జీతంపురాయవారు పగటి గాసంబు దప్పకయుcడ దినరోజు మాదిరినొకాంట్రిరి బోదుమూక గీ, మొదలుగాగల బారులు మొనకు నిల్చి పొడిచి పేర్వాడి వీధు లేర్పడఁగఁ జేసి గాసి 7గావించి యరులCచే నాసియోదుటఁ జూపినిల యేడు మూఁడు మెచ్చులునమెచ్చ అను పద్యముననున్న ‘శివరాయల వరాల"ను వాక్యమును గహించి, శివరాయలనంగా సదాశివరాయలని తలంచి, అచ్యుతదేవ రాయలకుఁ బిమ్మటవచ్చిన సదాశివరాయల రాజ్యకాలములో నాణె ములుగా నున్నవరాలను దలపెట్టినవాఁడగుటచే నీమూర్తికవి కి, శ 168 సంవత్సరప్రాంతమున నున్నాడని తలంపవచ్చునని వ్రాసియుండిరి.