పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 ఆ ం ద్ర కవి త రం గి జీ దానినిబట్టి కవి యింటిపేరు "పెన్నే కలవారని" మది తపతి పీఠికా కారులు వ్రాసియున్నారు, కాని యది పొపాయి. కవియింటి పేరు పెన్నావారయినను వీరిని కాకమానివారనియే పిలుచుచున్న కవి తన పి బ్రౌనుహుని వర్ణించిన యీకింది పద్యములో నున్నది. గీ, అనఘమణి కాక్రమానిరామాహ్వయుండు నీకు ముత్తాత యుభయభాషాకవిత్వ తత్త్వనిత్యపబోధపితామహుండు నీవు కవిపట్టభద్రుఁడ పెవ్వరీడు, ○Cr ఈకవి రాజవాహనవిజయము సేశాక. పాంచాలీపరిణయ నును మఱియొక పబంధమును బహుభాశ్వ చరిత మను నింకొక ప్రబంధ మును రచియించియున్న వాఁడు, పాంచాలీ పరిణయములోని యీ కిందిపద్యమువలన నీకవినిగూడ కాకమానివారనియే పిలుచుచున్నట్ల చెప్పికొనియున్నాఁడు, గీ, అల్లసానివాని యల్లిక జిగిబిగి ముక్కు-తిమ్మనార్య ముద్దుపలుకు పాండు ( గవిభుని పడగుంభనంబును -శ్రాద్ర వూని రాయ నీ కైకలదు. ఈపద్యమందలి “కాకమానిగాయ" శబ్దమును, పై సీస పద్యము గ్రr్చ "కాకమానీన హాగ్రామాబ్దమిత్రు" అను వాక్యమును బట్టిచూ డఁగా నీకాక్రమానివారి కాగామ ముగహారమో, మొఖాసాయో యుయియుండునని ఆ ఁచుచున్నది, లేదా, ఈకుటుంబమువారాగ్రావు మన నితరాపేక్షలేని పెద్దగృహస్థులయి గౌరవవు"గా జీవనవు Kడిపిన వారైన నయియుందురు. కొన్ని పతులలో, పై నివాసిన సీసపద్యములో ‘పెన్నా"అను టకు మాఱుగా “పెన్నా" అని యున్నది, అందుచే నీకవి గృహనా వుము వెన్నావారయినను గావచ్చును.