పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

73 ఆ ం ధ్ర క వి త ర 0 గి జి దీవింపఁ దెలుఁగున ద్విపదకావ్యంబు గావింతుఁ దత్కథాకను మెట్టిదనిన కందార్థంవారు శ్రీవైష్ణవులు నా పూలస గోతులు. క్ష ఏ తన గురువు కోవిలకం దార్ధం అయాచార్యల తనయుఁడైన యుప్పలాచా ర్యులనియుఁ గాశ్యపగోతుఁడనియు ననుచున్నాఁడు, కందార్థవంశ మను గోవిలకం దార్థవంశమును భిన్నము లే మో! కోవిలకం దాళ్లంవారు కాశ్యప గోతులేమో! తెలియదు. తిరుపతి దేవస్థాని యువాస పక టించిన వంశవృక్షములలోఁ గోవిలకం దార్ధం ఆ స్పసండి శుని వంశవృక (Table No 210) మున్నది. అందుఁ దఠాద్రి పేరీయ లేదు. సోదరుని పేరును లేదు. ఈ కవి గురువాతఁడే యైన యెడల నా తని శాసన మొకటి క్రి.శ. 1539 లో నున్నది. కావున నీకవి పదునాల్లువ శతాబ్దియందు త్తరార్ధ మున నున్న వాఁ డని నిశ్చయింపవచ్చును ఈ గంథనును నేను చూడ లేదు. కావున శైలిచూపలేకపోయితిని. వివేక సింధు వను పేర నొక వేదాంత గంథమును వచన కావ్య ముగా రచియించిన ముకుందయోగి యొకఁడున్నట్లు వేగినాటి కొండ నార్యుడు రచించిన పద్యవివేకసింధువువలనఁ దెలియుచున్నది. ఆముకుందయోగియు నీతఁడు నొక్క_రో భిన్నులో చెప్పట కాధార వులు లభింప లేదు.