పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

204 మ కు c ద వెూ గి ఇతఁడు శ్రీరంగ మాహళిత స్ట్రమును ద్విపద కావ్యముగా రచి యించి శ్రీరంగేశున కంకితము చేసెను. ఇతడు కందార్థ అప్పలాచార్య శిష్యుఁడు- గద్యయిల్లన్నది. "కొమరొస్పఁ గాశ్యపగోత్ర పవిత్రుఁ డనురంగ కోవిలకందార్ధయణ గారి సత్పుత్తలు గాంభీర్యనులు భూరిసన్నుతులు భాసురకీర్తిహారు లనఁగ నందగజండగు నాయనయ్య కనుజండు ఘనుఁ డప్పలచార్యవర్య గురుక్షృపా సాంద ముకుంద యోగీంద్ర విరచితం బగు రంగవిభు చరిత్రంబు కవిరాజు లక్కడక్కడ విని పొగడ నవని నాచంద్ర తారార్కమై వెలయు, ఈక విని గూర్చి యిఁక నేమియుఁ దెలియలేదు, ఈగ్రంథము యొక్క యముదిత పతులు రెండు తంజావూరులిఖిత పుస్తక భాండా గారము నందున్నవి. వు గరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునం దొక పతియున్నది. కవి కాశ్యపగోతుఁడయిన క్లికింది ద్విపదవలనఁ దెలియు rvl W చున్నది. ధాత్రిఁ గశ్యపుఁడనఁ దనరు సన్మౌని గోత్రంబువాఁడ ముకుందాహ్వయుఁడను మది నుబ్బి శ్రీరంగమాహాత్మ్యమేను బదరక వినెడు శ్రీపరమవైష్ణవులు