పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

៣ -- చెదలువాడ మల్లయకవి 65 ౧౧ళ లో నీకాళ్వేటి నగరపు రెడ్డిరాజు కొండవీటి రెడ్డి రాజులలో మొదటివాడైన ప్రోలయ రెడ్డిని తనకల్లునిగాఁ జేసికొనఁగలిగెను అటుపిమ్మట నీసాళువ రెడ్డిరాజులు క9మముగా విజయనగర రాజులకు సామంతులై దాదాపు రెండువందల సంవత్సరములు కార్వేటినగర రాజ్య వును బరిపాలించిరి. అప్ప డీసాళ్వ రెడ్డిరాజుల వంక్షవుంతరించినది. అటుపిదప నార్యావు బొమ్మరాజు వంశనువాగి స్వాధీనమైనది. సాఫ్టువరాజులలో కడపటివాఁడైన శేషాచలరెడ్డి తనతరువాత రాజ్యము నకువచ్చు వారంకలును సాఫ్టువనామమును ధరించుచుండవలయునను నియమ మ్స్పేర చెను. అందుచే నీకార్వేటినగర రాజు లందరును 'సాళువ బిరుదమును వహించుచున్న వారు. ఈరాజ్యము మొదట తూర్పుచాళ క్యులయనుగ్రహముచే వచ్చినందులకు సూచకముగ వారిరాజ్యలాంఛ నవులను వీరును ధరించుచున్నారు. ఈ కార్వేటినగర సంస్థానమును గురించి ఉత్తరార్కాడు వుండ లము యొక్క— మాన్యూయల్లో ని వ్రాయఁబడి యున్నది. “ఉత్తర సర్కా—రులోని యొక కత్రియ కుటుంబమునందలి గవైమాకరాజు, బొప్ప రాజు, అనునిరువు రికార్వేటినగర ప్రాంతమునకువచ్చి యచ్చట నున్న బందెపోటు దొంగల గుంపులను బరిమార్సిరి, అప్పటిపభవా వార్తను విని వారిని బిలిపించి తన సంస్థానమునం దుంచుకొనియెను. ఆపభువు సంతాన విహీ-నుఁడు "కా గా మాకరాజు సింహాసనస్థుఁడయ్యెను బొప్ప రాజు మంత్రియ య్యెను. వీరు శస్థకత్రియులు" దీనినిబట్టి చూడఁగా, జైమిని భారతకృతిపతు లగు సాళువ వారికిని, కార్వేటినగర రాజులగు సాళువవారికిని సంబంధము లేనట్లు స్పష్టమగుచున్నది. కార్వేటినగర రాజ్యమును కత్రియులగు సాళువ వారెప్పడును బరిపాలించి లేదనియు, దానిని పదునొ కొండవ శతాబ్ది మొదలు పదునైదవ శతాబ్దివఱకును సాన్గువ రెడ్డిరాజులును, బిమ్మట మూకరాజు వంశీయులును, ఆతరువాత వెల్లంటివారును బరిపాలించినట్లు