పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెదలుపాడ మల్లయకవి 63 "శ్రాఁడు, ఇతఁడు 8% శ. ౧రX_ మొదలు ౧ర 20 వఱకును కర్ణాట రాజుల దండనాగయకుఁడు గను కర్ణాట రాజ్యాధిపతిగను నుండెను, ఈతనిని గూర్చి పిన వీరనకవి చారిత్రమునను నంది మయ్య ఘంట సింగయ్య కవుల చరితమునను విపులను 7గాఁ జర్చించియున్నాఁడను, పై పద్యములోఁ జెప్పఁబడిన గజపతులు నెల్లూరుమండలములోని యుద యగిరి వఱకును రాజ్యపరిపాలనము చేసినవారు శ్రీకృష్ణదేవరాయ లుదయగిరి దుమున వీరపతాపరాయని కి, శ. ౧౧ వ సంవత్స రమునఁ బట్టుకొని యుదయగిరిదు మును స్వాధీనము చేసికొను వఱకును గజపతు లాప్రాంత దేశమును బరిపాలించుచుండిరి. దీనినిబట్టి కవి తాత ముత్తాతలు కి, శే, ౧ రXం -౧X ౧X నడుమ నుండి రని చెప్పవచ్చును. కవి తండ్రి ౧XXం ప్రాంతమునను గవి ౧ులాం ప్రాంతమున నున్నా రని చెప్పటకు సంశయింప నక్క-ఱ లేదు. విపనారాయణ చరిత కృతిపతి మాకరాజు క మారుఁడైన తిరునులరాజు. ఇతడు కార్వేటి నగర సంస్థానాధిపతి, కార్వేటినగర ముత్తరార్కాడు మండలములోనిది, ఈ కార్వేటినగర సంస్థానమును జైమినిభారత కృతిపతియైన సాళువగుండ నరసింహ రాజు పరిపాలించి నట కొందఱు తలంచుచున్నారు కాని యందు సత్యమున్నట్లు కను ట్టదు. ೯ಕ್ಷೇಟಿ నగరసంస్థానాధిపతులుకూడ మొట్టమొదట “సాన్దువ' యను గృహనామము గలవారే, కాని వారు రెడ్డికులజులు- జైమిని భారత కృతిపతులయిన సాళువవారు చంద్రవంశపు క్షతియులు. ఈ సాళువవారికిని ఆ సాళువవారికిని సంబంధము లేదు. కార్వేటినగర రాజ్యాధిపతులను గురిలచి స్యూయల్ పండితుఁడిట్లు వ్రాసియున్నాఁడు (3. హిం, శా, చరిత్ర సం అ పుట. ౧లార) “గోదావరి మండలములోని పిఠాపుర పాంతమునుండి 3ుని మిదియవ లేక తొమ్మిదవ శతాబ్దులయందు వలసవచ్చిన సాళువ రెడ్డి రాజుల పరిపాలనములో కార్వేటి నగర సంస్థానము పూర్వముండె డిది, వీరిలో సాన్గువ నరసారెడ్డి యనునాతఁడు తూర్పుచాళుక్య