పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62 ఆ O ధ్ర క వి త ర ం గి జి కవి యీవిప్రనారాయణ చరిత్రమను. కాన్వేటినగర సంసా నాధిపతి యగు తిరుమలగాజున కంకితము చేసియున్నా ఁడు, కృతిపతి తనను గూర్చి పలికినట్లుగా రచించిన యీ క్రింది పద్యములవలన కవి కులగోత్రాదులు తెలియుచున్నవి. క, వినయోన్నతుఁ గామా క్షీ జననీనందనుని సరససాహిత్యజనీ జనకుని నార్వేలాన్వయ జనితుని శ్రీవత్సగోతు శైవాచారుకా, గీ. నన్నుఁ బిలిపించి యద్ధాసనమున నునిచి యాదగోక్తుల నిట్లని యానతిచ్సెఁ బెక్కు దెఱఁగులఁ గృతులు చెప్పించుకొంటి నైన నాకొక్క పశ్యకావ్యంబు వలయు, 击。 శాతకృపాణన్మిళిత శత్రు (దు సాళువనారసింహ ధా తీతల భర్తయు స్లజపతి పముఖుల్ చతుంతయానభూ షాతపనీయ వస్తువులొసంగఁ దనర్సిరి నీయనుంగుము త్తాతయుఁ దాతయు నృవివిధాతలు మల్లన యొజ్జనావ్వాయుల్ శా, గాజుల్ మెచ్చఁగఁ జెప్పి కావ్యములు హే రాళ్లంబు గా నద్రిక న్యాజాని నృజియించు నిత్యనియతిం దత్కాలపూజాకి భాజిష్ణుత్వమునన్ జపించు దినమం బంచాకరీ వంతమం దేజోవంతుఁడు లింగనార్యుఁడు గుణోత్కృష్టండు వివాతండ్రియు కౌ, కవితండ్రియైన oూలిం గనార్యుఁడు రచించిన గంధము లేవియో తెలియలేదు కవికిఁ దాతయైన యొజ్జనార్యఁడను ముత్తాత యోన మల్లనామాత్యుఁడును, సాళువ నరసింహ రాయని చేతను గజపతులచే తను బహూకరింపఁబడిన చెప్పబడిన పై పద్యమునుబట్టి యీకవి కాల వును నిర్ణయింపవచ్చును. ఇందు దాహరింప బడిన సాళువ నరసింహ రాజు, పిల్లల మజ్జీ పిన వీ: నకవిచే జైమినీభారతమును గృతినందినవాఁడే కాని యన్యుఁడు