పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

鹹 58 ఆ ం ధ్ర క వి త ర ం గి సెల్లూరు మండలమున గలదు. అది శా. శ. 1501 (క్రీ. శ. 179) నాఁటిది ౧. కావునఁ గవి కాలము పైని పెప్పిని దేయగును, పని-పదు నై దేండ్లివలకు వచ్చును గాని పెనుకకుఁబొవదు. ఇతని కాలను ౧ు రం. ౧_ం 0 నడుమననియు, ౧xలాం ప్రాంతమున నీ కావ్యము సుట్టియం డుననియు నిశ్చయింపవచ్చును. ఈ దామెరవారు కవిపండితపోషకు లగుటయేగాక స్వయముగఁ బండితులై కవులై కీ గ్నికాయులె سلسلسله دهسس-- مسل؟ سلسله ෆ්‍රොෆඨිට්, “༽ ఈ వెంగన్గభూపాలుని కవిత్వము పౌఢమై చక్క_ని భౌవములం గల్లి మనోహరముగా నున్నది. శై లికై యా శ్వాసమున కొక్క-పద్య వు దావూరిం చెవన్చ, బహులాశ్వచరితము:_ శా. ఏమివా సంయమసార్వభౌములు శుభంబే హవ్యకవ్య కియా సామర్ధ్యంబునఁ దొంటియునె కదా శ(కాహిత శ్రేణిచే బాములావుగదా! ముదాస్పదమలై భదొన్నతు ల్చూపెడుకా మిమి మోములె యంతెచాలు నివిసుమ్మినేడుమాకిష్టమల్ ఆ a % చిలుకల లోనఁ జిల్కలయి, చెల్వఁపుఁ బొన్నలలోనఁ బొన్నలై యలరులలోనఁ దామలరులై నునుదీవలలోనc దీవలై తలిరులలోనఁ కెందలిరుతండములై, వుృదువాణు లగ్ర్యనా భులు దరస-స లుజ్జ్వలవపు ల ధురాధర లాటలాడుచు జ్ఞా~, ఆ _C) ఉ క్రిక్కిeటియం గవుంగిట బిగించెదు నీయొద కౌస్తుభంబు నా చిక్కని గుబ్బసందిటను జిక్కెను దత్తము రౌనటన్న నీ చక్కెర మోవి మానిక మె చక్కఁగఁ జిక్కె న దేటి కన్న మే ల్లక్కున నెక్క భావతికిఁ గానుక చేసితో " నందనంది నా! • • ఆ కె S ABBBBAG tAT AAAA SLLLAS AS నె. శా. సం. 2 పుట 659- చెన్నప్పనాయనితండ్రి వరదానాయఁడని యింగు న్నది. దీనినిబట్టి కవికిఁ జెన్నప్ప నాయఁడు సవతియస్న కాక పెదతిండ్రి కుమారు డగును. O.