పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 నండూరి క్షల వృక్ర co -థ్రి ఇతఁడు హరిదజ్ఞోపాఖ్యాన మను పబంధమును రచించినట్లు రామావిక జగ్గనకవి తన ప్రబంధరశ్నాకరమునందుదాహరించిన పద్య మునుబట్టి తెలియవచ్చినది. ఈ గంథనునఁ జెప్పినకథ యేదియో తెలియరాలేదు. ఈకవి చరిశ్రమను దెలిసినది కాదు. ఈతనిగంథను నామమాతావశేషమైనది, ఆపద్యము నీకిందవాయుచున్నాఁక్షను, చ, నవగుచి పల్లవస్థితిఁ దనర్చి లసత్సుమనిస్సమృద్ధి 한 భవమునఁ బొంది గంధవహుబంధురతం దగి యాశితద్విజ్లో త్సవముల బొల్చి వారవనితామణిరీతిఁ దివిష్టపంబు +: వ వర గజంబు మాడ్కి Xతువాటి గతికా బుర్లోట లొప్పగుకా, ఇందు హరిదత్తునికథ వర్ణితమైన గథనామమునుబ్బ యూ ov) హీ-రప నగుచున్నది. ఈహరిదత్తు డెవ్వరో తెలియరా లేదు, அங்கம்* 199 చెనమల్లు శీగిరన్న --రక్ష ఆంధ్రసాహిత్య పరిషత్తులో నున్న యుదాహరణ గంథములో చెనమల్లు శ్రీగిరన్న శ్రీరంగమాహాత్మ్యములోనివని నాల్లపద్యము లుదాహరింపబడియున్నవి, అవి పబంధరత్నావళిలో పకటితము లైనవి. ఈతని శ్రీరంగమాహాత్మ్య మెచ్చటను గన్పట్టుట లేదు. శ్రీరంగ మాహాత్మ్యమును బైరవకవియు, కట్టా వరదరాజకవియు, ముకుంద యోగియు, వరమల నరసామాత్యుఁడను, భాగవతుల రామకవియు గుండుపల్లి జగన్నాథకవియు, విజయరంగ బొక్క-నాథుఁడును రచి యించియున్నారు, ఈశ్రీగిరన్ననుగూర్చి యేమియుఁ దెలియరాలేదు, ఆతని పద్యముల నిట నుదాహరించుచున్నాఁడను,