పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దోనూరి కోనేరుకు 29 సోము దేవభూపాలునిగూర్చి అందుగుల వెంకయ్యక వి చారిత్ర మన వ్రాయనున్నా ఁడను, బుక్క-భూపాలుని కోనేరుకవి యీక్రింది పద్యములో వర్ణించియున్నాఁడు, సీ. ధరఁ బ్రసిద్ధండైన లౌత పెన్న ను రాజు త్రK నేపుణ్యు శ్రాత్ర శ్రాత్ర cడగు సోవు దేవభూపాలుఁ జే ధ్కపవర్తకు తాతతండ్రి గురు కౌర్యధైర్య భాసురుఁడు గాఘవదేవ ధరణీశుఁ డేళూరుతండ్రితండ్రి పెన్నమరాజన్యం డున్నత సౌజన్య వినుతపతాపుఁ డేఘనునితండ్రి గీ యతఁడు దన్ను మన్నె పులియని యఖిలదిశలఁ జెలఁగి పొగడ సాళువ నరసిం రాయ రాజ్యసంస్థాపకుండయ్యో జాడి నారె వీటిబుక్క-నరేంద్రుఁ దుద్దాటితారి ఈ సాళువ నరసింగరాయలనుగూర్చి పిల్లలను పినవీరన చరి తమున వాసియున్నాడను, కర్ణాటరాజ్యమున సంగమవంశమునుండి సాఫ్టువవంశములోనికిఁ దెచ్చిన దీసాళువ నరసింగరాయలే. ಆಲ್ಲು తెచ్చుటలో నా నరసింగరాయల కీయా రెవీటి బుక్కరాయలు సాహా య్య మొనర్సి, సాళువను సింగరాయ స్థాపనాచార్య బిరుదమునుసoపా దిం చెను. ూవు భానజ్ఞ rin sem # SHMMMTAAA LLAAALLS AAAAAASAAAASMSMMSTTMMA MAMSMMS Att AAAA SAAAAA AAAAA వంశవృక్షమునకు వివగణము ౧. ఈనరసింX గాజు నంద్యాల వంశమునకు మూలపురుషుఁడు ఇతని వంశవృకమును పింx సూరనార్యని చారిత్రమున నిచ్చెదను. 9. ఈతిమ్మరాజే పద్యబాలభాగవత తిపతి. ఇతనికి నలుగురు భార్యలు పదు మువ్వురు కుమాళ్లు ఇతని వంశవృ షమును తెనాలియన్నియ చారిత్రమున నిచ్చి యుంటిని. 3. ఈనలతిరుమలగాజే కో-చేరుకవిచేత పద్యబాలభాగవత, ద్విపద బాలభాగవత ములను తండ్రి పేరను, తమ్మునికిని గృతియిప్పించినది, ద. ఈ చినతిమ్మరాజు ద్విపద బాల భౌగవత క్సతిపతి.