పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

236 ఆ 0 ధ్ర క వి త ర ం గి కో యందిప్పటకి లేదు. మనవారిలో ఁ గొందఱు భానుమతీ పరిణయము నకు గవిజనరంజనమునకు లోనగువానికిఁ బిల్ల వసుచరిత్రములని బిరుదు లిచ్చియున్నారు. వానికా పేరులు తగవు. వసుచరిత్రమునకు వసుచ రిత్రమే సాటి గాని మఱియొక గ్రంథము మనభాషలో నిష్పటికి లేదు. వసు చరితమునంగల కల్పనా చమత్కృతి పదగుంభనము అర్ధ గాంభీర్యత, వ్యంగ్య పాధాన్యత, అలంకారశోభన, రసనిరూపణము లోనగువా నిల్వr నొక్క-టియైన నిందు సమగ్రముగ నున్నట్లుగఁ గానంబడ దు. ఈ కవి సాధారణార్థబోధకంబు లగు సంస్కృతపదంబులనే యుధి కము 7గాe బ్రయోగింపనభిలాష గలవాఁడు, పద్యంబుల విశేషక ల్పనా చవుల్కేృతియు, విశేషార్ధగాంభీర్యమును విశేషాలంకారంబులుం గాన రాకున్న ను నన్యోన్యమైతిం చొరసినవుృదుపదంబులలో గుణమణులు మెఱయఁ జదువుట కెంతయు లలితంబులై యుండును. ఈకవిశా ప్ర) నిషిద్ధము లగు క్త్వాక సంధులను న"శారద్వితము లును. గలిగింప లేదుగాని కొన్నియెడల వికారసంధులను మాతము కలిపెను. కొన్నిచోఁ బాక్క-విపయోగంబుల アャで3○8)。窓) విరుద్ధములగు రేఫఱకారంబుల కుఁ బాసమైతియుఁ గావించె" నని పీఠికా కారులకొన్ని వాక్యముల నుదాహరించు చు నభిపాయమిచ్చి యుండిరి.