పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

222 ఆ ం ధ్ర క వీ త ర ం గి జీ వు. కపటారాతివిభంజన్యోతమతీ! కర్ణాట సింహాసనా ధిపతిప్రాపరమాధురీణ! కరుణాల్టీ కంతు సౌందర్య ੱਚ శ్యపగోత్రపవిత్ర! నమతరవాచా నైపుణీ నిర్జితా హిపకామందక కావ్యనాయక! కవీంద్రేష్ట్రాసంధాయ ਚਾਰ। ఈ రాజు సుకృతమే మోకాని ఇతఁడు కృతినొందిన గంథములు రెండును శాస్రగ్రంథములే. కామందకము రాజనీతినిబోధించు నుం థము సంస్కృతభాషయందున్నది. దానిని రామకృష్ణకవి ఆంధీకరించి యీ వెంకటభూపతి కంకితము చేసియున్నాడు. ఆకవి చారితమను వేఱుగ నీ గంథమున వాసియున్నాఁడను, కర్ణాటకభాషలో రెట్టఁ డ నుపండితుఁ డీశాస్త్రమును రచియుం చినను, దాని నీకవు లాంధీకరించినట్లు నీకిందిపద్యములవలనఁ దెలి యుచున్నది. ఈ ర్బెఁడు క్రీ. శ. ౧కెంం పాంతమువాఁడు Å, ఘనతనుజ్ఞాననిధి రెట్టఘనుఁడు మున్నఁ జెలఁగుకన్నడభాషను జెప్పినట్టి శాస్త్రమంతయు నేము నీజనులువొగడఁ దెనుఁగుభాష నొనర్సంగఁ దివురునపుడు, ఈ గంథము సస్యానందమువంటిది. ఏ సంవత్సరమున పంటల్సెు పండునో, వర్షములెట్లు కురియనో, జనులయారోగ్యము లెట్లుండునో, ఏవృక్షములు గాచిన నేమిఫలమో, ఈ మొదలగు శాస్త్రవిషయము లిందుఁ దెలుపcబడినవి, ఈ గంథము వ్యవసాయదారులకుఁ 2ST ex}, నుపయోగకరమ. ఈ కిందిపద్యములో "పామిటి" పురాధీశుఁడైన భోగీశ్వరుని స్తుతించియుండుటచే నీగామము కృతిపతినివాసమైయుండుననియూహీం పఁదగియున్నది. కాని యీగ్రామ మెచ్చటిదో తెలియలేదు.