పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

226 అయ్యలరాజు అయ్యలకవి భాస్కరకవి -6క్ట ఈయిరువురుకవులును నియోగిబ్రౌహ్మణులు కౌండిన్యగో త్రులు ఆపస్తంబసూత్రులు అయ్యలకవి పిన్నక -తనయుఁడు భౌస్కె-క కవి నాగయసూనుఁడు; వీరిరువురుఁగలిసి రెట్టమతశాస్త్రమను నైదా శ్వాసముల పద్యకావ్యమును రచియించి పెదతివ్కరాజు కుమారుడైన వెంకటప్మెపతి క Cక్రిత్రవుచేసేరి, అయ్యలరాజు వారియింటిపేరు పూర్వము రాయకవివారనియు నావంశమున నయ్యలరాజు ప్రముఖుఁడగుటచే నప్పటినుండియు నయ్య లరాజువా రైరనియు నయ్యలరాజు తిప్పమనీషి. చారిత్రమున వాసి యున్నాడను, ఆవిషయము నీకవు లీపద్యనులో ధృవపరచి యున్నారు, గీ, రాయకవియ య్యు నయ్యలరాజవంశ్య ననఘుపిన్నక-విభుపుత్త నయ్యలాఖ్య నా గఘనుసూను భాస్కరనామ ధేయుఁ గరుణఁ దళుకొత్త రావించి గారవించి. ఈకవు లిరువురును రాయకవితిపురాంతకుని వంశములోనివా రైనట్లు కృతిపతి వాక్యములుగా నీకింది వచనములోఁ జెప్పియున్నారు, “విశేషించి మిరలు శ్రీరఘునాయకదయాలబ్ద సారస్వతులును, రఘు వీరశతకనిర్మాణకర్మఠ రాయకవి తిప్పనార్యపాలకులును మదీయాత్రి తులు నగుటం చేసి భవత్కవిత్వంబు మాకభిమతంబయి యుండు" గామాభ్యుదయమును రచియించిన రామభదుఁడును, హంస వింశతికర్తయగు నారాయణామాత్యుడను, నీయయ్యల భౌస్క-రకవు లును తిప్పయనునీషివంశములోనివారై ನಿಲ್ಲು తమతమ గంథములలో జెప్పకొనియున్నారు. కాని వారిలోవారికిఁ గలబాంధవ్యము నెవరును జెప్పలేదు,